తెలంగాణ - Page 202

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Hyderabad News, Goshamahal Bjp Mla Rajasingh, Hyderabad City police, Security Threat
బుల్లెట్‌పై తిరగొద్దు, గన్‌మన్ సంరక్షణలోనే ఉండాలి..రాజాసింగ్‌కు పోలీసుల అలర్ట్

హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By Knakam Karthik  Published on 20 March 2025 9:48 AM IST


Telangana, Government Of Telangana, Huge Funds for Indiramma Houses, Indiramma Illu Scheme
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరీక్షిస్తున్న వారికి గుడ్‌న్యూస్..ఊపందుకోనున్న నిర్మాణాలు

పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేసింది

By Knakam Karthik  Published on 20 March 2025 8:02 AM IST


Telangana, Congress Government, Overseas Scholarship,  SC Students
ఎస్సీ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్, ఆ పథకం కోసం ఇవాళ్టి నుంచే అప్లికేషన్లు

విదేశాల్లో చదువుకునేందుకు అర్హులైన ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 20 March 2025 7:28 AM IST


Telangana, Hyderabad News, Hydraa, TG High Court
పేదల ఇళ్లే కాకుండా, పెద్దలవీ కూల్చండి..హైడ్రాపై హైకోర్టు సీరియస్

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది.

By Knakam Karthik  Published on 20 March 2025 7:15 AM IST


Telangana, Hyderabad News, MCDonalds Signs Agreement With Govt
హైదరాబాద్‌లో మెక్ డొనాల్ట్స్ గ్లోబల్ ఆఫీస్..ప్రభుత్వంతో ఒప్పందం

అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌ తమ భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది.

By Knakam Karthik  Published on 20 March 2025 7:00 AM IST


Telangana : 21న కాదు 22వ తేదీ సెల‌వు.. మార్పు గమనించండి..!
Telangana : 21న కాదు 22వ తేదీ సెల‌వు.. మార్పు గమనించండి..!

తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన హజ్రత్ అలీ షహాదత్‌ను గుర్తుచేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది.

By Medi Samrat  Published on 19 March 2025 6:38 PM IST


Telangana, Assembly Budget Sessions, Congress Government, Bandi Sanjay, Bjp, Brs
ఓం భూం, బుష్..ఆ నాలుగింటిలోనూ బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ మించిపోయింది..బడ్జెట్‌పై బండి సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 19 March 2025 4:24 PM IST


Telangana, Harishrao, Brs, Congress, State Budget, Cm Revanth, Bhatti
బడ్జెట్ బడా జూట్, డబ్బులు లేవు కానీ అందాల పోటీలు నిర్వహిస్తారా?: హరీష్ రావు

బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయత కోల్పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

By Knakam Karthik  Published on 19 March 2025 4:03 PM IST


Telangana, Cm Revanthreddy, SC Classification Bill, Congress, Brs, Bjp
కుర్చీలో మీ వాడిగా నేనున్నా, ఆలోచనతో పనిచేయండి..ఆ నాయకులకు సీఎం సూచన

ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..అని ఎస్సీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

By Knakam Karthik  Published on 19 March 2025 3:12 PM IST


Telangana, Cm Revanthreddy, TG Highcourt, Janwada Farm House Case, Brs, Ktr
తెలంగాణ సీఎం రేవంత్‌కు ఊరట, ఆ కేసు కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైర్టులో భారీ ఊరట లభించింది.

By Knakam Karthik  Published on 19 March 2025 2:46 PM IST


Telangana, Ktr, Brs, Assembly Budget Sessions, Congress Government
మీడియా ముందు రంకెలు కాదు, అంకెలు ఎందుకు మాయమయ్యాయి? రాష్ట్ర బడ్జెట్‌పై కేటీఆర్ ఎద్దేవా

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

By Knakam Karthik  Published on 19 March 2025 2:07 PM IST


Deputy CM Bhatti Vikramarka, new ration cards, Telangana
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ 2025-26 ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో పౌర సరఫరాల శాఖకు...

By అంజి  Published on 19 March 2025 1:32 PM IST


Share it