తెలంగాణ - Page 132
అనేక హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, ఆయనేమో చేతులెత్తేశాడు: కిషన్ రెడ్డి
యూపీఏ హయాంలో రోజూ పేపర్ చూసినా, టీవీ చూసినా..కుంభకోణాలే కనిపించేవి, హెడ్‌లైన్స్‌లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవి..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
By Knakam Karthik Published on 22 Jun 2025 7:27 PM IST
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో..కేంద్రానికి మెట్రో రైల్ ఫేజ్ 2 డీపీఆర్ సమర్పణ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదిత దశ-2(బి) విస్తరణకు సంబంధించిన డీపీఆర్, అవసరమైన అన్ని పత్రాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కేంద్ర...
By Knakam Karthik Published on 22 Jun 2025 6:57 PM IST
పెండింగ్ బిల్లులు విడుదల చేయండి..మంత్రి సీతక్కకు హరీష్ రావు లేఖ
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 5:32 PM IST
కవిత బీసీ కాకున్నా పోరాటం చేస్తున్నారు అండగా నిలవాలి: ఆర్.కృష్ణయ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకున్నా బీసీల కోసం పోరాడుతున్నారు..అని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 3:35 PM IST
కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్‌చార్జ్‌కి ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 3:07 PM IST
క్వారీ కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్
క్వారీ యజమానిని డబ్బు కోసం బెదిరించారనే కేసులో హుజూరాబాద్ బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని జూన్ 21, శనివారం వరంగల్...
By అంజి Published on 22 Jun 2025 9:45 AM IST
'2 రోజుల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు'.. శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ లోపల ఉన్న భూములకు రైతు భరోసాపై మంత్రి తుమ్మల...
By అంజి Published on 22 Jun 2025 9:00 AM IST
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మంత్రి పొంగులేటి మరో కీలక ప్రకటన
తెలంగాణలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన తర్వాతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని అడుగుతామని...
By అంజి Published on 22 Jun 2025 6:51 AM IST
'తెలుగు వాళ్లు, తెలుగు వాళ్లు శత్రువులు కాదు.. కూర్చుని మాట్లాడుకుంటే మంచిది'
బనకచర్ల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సూచించారు.
By Medi Samrat Published on 21 Jun 2025 5:26 PM IST
Telangana : ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు జూలై నుండి JEE మెయిన్, NEET, CLAT...
By Medi Samrat Published on 21 Jun 2025 3:25 PM IST
ఎమ్మెల్యేను దేశం దాటించాలని చూశారు.. కేటీఆర్, హరీష్‌లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నందుకు కేటీఆర్, హరీష్ రావులకు సిగ్గుండాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు
By Medi Samrat Published on 21 Jun 2025 3:07 PM IST
Telangana: సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6.30 గంటల లోపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 21 Jun 2025 2:12 PM IST














