తెలంగాణ - Page 133
తెలంగాణ సర్కార్ భారీ గుడ్‌న్యూస్.. విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటన
విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 2 శాతం డీఏ (డియర్ అలవెన్స్) పెంచుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి...
By అంజి Published on 21 Jun 2025 11:24 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి: బండి సంజయ్
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
By అంజి Published on 21 Jun 2025 10:04 AM IST
Telangana:'ఆమెకు భద్రత కల్పించండి'.. సూర్యాపేట ఎస్పీకి హైకోర్టు ఆదేశం
ఈ ఏడాది ప్రారంభంలో పరువు హత్య కేసులో హత్యకు గురైన వ్యక్తి భార్య కోట్ల భార్గవికి రక్షణ కల్పించాలని తెలంగాణ హైకోర్టు సూర్యాపేట జిల్లా పోలీసులను...
By అంజి Published on 21 Jun 2025 9:16 AM IST
Video: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది.
By అంజి Published on 21 Jun 2025 6:54 AM IST
తెలంగాణను సంప్రదించకపోవడమే వివాదానికి కారణం : సీఎం రేవంత్
గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 20 Jun 2025 8:27 PM IST
24న గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నూతన కమిటీల సమావేశం
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24న ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ)...
By Medi Samrat Published on 20 Jun 2025 5:34 PM IST
ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు, తెలంగాణకు తిరిగిచ్చేయాలి: కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 3:09 PM IST
రేవంత్‌ను సీఎం కుర్చీలో చూడలేకపోతున్నారు
హరీష్ రావు వాళ్ల మామ కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 20 Jun 2025 2:56 PM IST
రైతులను గోస పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు..
By Knakam Karthik Published on 20 Jun 2025 1:42 PM IST
సికింద్రాబాద్..మిల్ట్రీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబాటు
సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజినీరింగ్ కాలేజీలో నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డుతో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడటం కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 20 Jun 2025 1:30 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే, హైకమాండ్ టికెట్ నాకే ఇస్తుంది: అజారుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి తానేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ అన్నారు
By Knakam Karthik Published on 20 Jun 2025 12:45 PM IST
మోదీ ప్రధాని అయ్యాక 'యోగా'ను ప్రపంచానికి గిఫ్ట్‌గా ఇచ్చారు: కిషన్ రెడ్డి
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం, ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 12:18 PM IST














