తెలంగాణ - Page 134

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Hyderabad News, Prajavani petitions, senior citizens and Divyangjans, WhatsApp service
వాట్సాప్‌లోనూ ప్రజావాణి పిటిషన్లు స్వీకరణ..వారి కోసం మాత్రమే

ప్రజావాణిలో పిటిషన్లు దాఖలు చేసే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఉపశమనం కలిగించే విధంగా హైదరాబాద్ కలెక్టర్ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.

By Knakam Karthik  Published on 28 July 2025 10:12 AM IST


Mother, Nalgonda bus stand, boyfriend, instagram, Telangana
ఇన్‌స్టాగ్రామ్‌ ప్రియుడి కోసం.. చిన్నారిని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిన తల్లి

ఇన్‌స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి కోసం ఓ తల్లి తన కొడుకును వదిలేసి వెళ్లిపోయింది.

By అంజి  Published on 28 July 2025 7:40 AM IST


Telangana Cabinet, BC Quota, CM Revanth
నేడే తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

నేడు సీఎం రేవంత్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల అంశం ప్రధాన అజెండాగా ఉంది.

By అంజి  Published on 28 July 2025 6:54 AM IST


Meteorological Center, IMD, APSDMA, heavy rains, Telangana, Andhra Pradesh
నేడు, రేపు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు అలర్ట్‌

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on 28 July 2025 6:40 AM IST


Telangana, Nalgonda District, Mother Abandons Baby, Instagram Lover
Video: ఇన్‌స్టా ప్రియుడి కోసం కన్నకొడుకును బస్టాండ్‌లో వదిలేసిన కసాయి తల్లి

నల్గొండ జిల్లాలో ఓ మహిళ కన్న కొడుకును బస్టాండ్‌లో అనాథగా వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది.

By Knakam Karthik  Published on 27 July 2025 6:14 PM IST


Telangana, Former Minister Harish Rao, Congress Government, Gurukul Students
అందాల పోటీల్లో ప్లేట్‌కు లక్ష పెట్టారు..గురుకుల విద్యార్థులకెందుకు అలా?: హరీష్‌రావు

తెలంగాణలోని గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై స్వయంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను మాజీ మంత్రి హరీష్ రావు...

By Knakam Karthik  Published on 27 July 2025 4:48 PM IST


Hyderabad News, Indian woman Arrested In Dubai, Drug Possession
ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ యువతి, ఎయిర్‌పోర్టులో దిగగానే అరెస్ట్

బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ యువతి..డ్రగ్స్ కేసులో ఎయిర్‌ పోర్టులో అరెస్టు కావడం ఆ కుటుంబంలో ఆందోళనను కలిగిస్తోంది.

By Knakam Karthik  Published on 27 July 2025 3:40 PM IST


Telangana,Karimnagar,Bandi Sanjay, Ktr, Kcr, Bjp Mp Cm Ramesh
సీఎం రమేశ్ ఆర్థికసాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు: బండి సంజయ్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 27 July 2025 2:41 PM IST


Telangana government, health cards, 30 lakh new people, Arogya Shri
Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ

కొత్తగా రేషన్‌ కార్డులు పొందిన వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక...

By అంజి  Published on 27 July 2025 9:53 AM IST


Government, development, Warangal, second capital , Telangana, Minister Ponguleti
వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి

చారిత్రాత్మ‌క వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్నదే ప్రభుత్వ సంక‌ల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

By అంజి  Published on 27 July 2025 9:07 AM IST


teachers, promoted, Telangana, government schools
Telangana: 2 వేల మంది టీచర్లకు పదోన్నతులు.. సర్కార్‌ ఆమోదం!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 2,000 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం...

By అంజి  Published on 27 July 2025 7:14 AM IST


Telangana, Heavy Rains, Congress Government, Emergency Funds
రాష్ట్రంలో భారీ వర్షాలు..33 జిల్లాలకు నిధులు రిలీజ్

తెలంగాణలోని 33 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ఫండ్స్‌ను రిలీజ్ చేసింది

By Knakam Karthik  Published on 26 July 2025 5:30 PM IST


Share it