తెలంగాణ - Page 131
బైపోల్స్‌కు మేం రెడీ..సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 31 July 2025 1:28 PM IST
తెలంగాణ హైకోర్టులో నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 31 July 2025 11:49 AM IST
ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే.. సుప్రీం సంచలన తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు గురువారం వెలువరించింది.
By Knakam Karthik Published on 31 July 2025 11:08 AM IST
22 రోజులు కంటిమీద కునుకు లేకుండా చేసిన 'చిరుత' చిక్కింది
హైదరాబాద్‌లోని శివారు ప్రాంత ప్రజలకు కంటి మీద కునును లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది
By Knakam Karthik Published on 31 July 2025 10:56 AM IST
జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.382.5 కోట్లు కేటాయించిన సర్కార్
జోగులాంబ టెంపుల్ డెవలప్‌మెంట్‌కు రూ.382.5 కోట్లు కేటాయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
By Knakam Karthik Published on 31 July 2025 9:49 AM IST
తెలంగాణలో వెలుగులోకి రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత మోసం
తెలంగాణలో భారీ పన్ను మోసం ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 31 July 2025 8:40 AM IST
Telangana: పార్టీ ఫిరాయింపుల కేసు..ఇవాళే సుప్రీంకోర్టు తుది తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది.
By Knakam Karthik Published on 31 July 2025 7:18 AM IST
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
By Knakam Karthik Published on 31 July 2025 7:03 AM IST
ఆయనో రబ్బర్ స్టాంప్.. బీజేపీ అధ్యక్షుడిపై రాజా సింగ్ కామెంట్స్
కొద్దిరోజుల కిందటే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీని వీడారు.
By Medi Samrat Published on 30 July 2025 6:00 PM IST
విషాదం..హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని MBBS సెకండియర్ స్టూడెంట్ సూసైడ్
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కాలేజీలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 30 July 2025 5:20 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్‌పై కాంగ్రెస్ ఫోకస్, ముగ్గురు మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 4:44 PM IST
Telangana: ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా, అందరికీ ఒకే జీతం ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
By Knakam Karthik Published on 30 July 2025 3:21 PM IST














