తెలంగాణ - Page 130

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!
పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!

నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

By Medi Samrat  Published on 24 Jun 2025 5:40 PM IST


Telangana, Phone Tapping Case, Bjp Mp Eatala Rajendar, Congress Govt, Brs
ఫోన్ ట్యాపింగ్‌లో ఆ నేతల ప్రమేయం కూడా ఉంది.. సీబీఐకి అప్పగించండి: ఈటల

రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు..అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

By Knakam Karthik  Published on 24 Jun 2025 3:37 PM IST


Telangana, Cm Revanthreddy, Congress Government, Tpcc
పని చేస్తేనే పదవులు, జూబ్లీహిల్స్ బైపోల్‌కు పార్టీని సిద్ధం చేయాలి: సీఎం రేవంత్

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 24 Jun 2025 2:57 PM IST


farmers, BRS leader Harish Rao, Telangana, CM Revanth
విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పండి: హరీష్‌ రావు

రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం కాదని.. రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

By అంజి  Published on 24 Jun 2025 1:30 PM IST


Telangana, Police Department, passport applicants
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసుల యాప్‌కు దేశంలోనే అగ్రస్థానం

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అత్యుత్తమ ప్రదర్శనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

By Knakam Karthik  Published on 24 Jun 2025 1:10 PM IST


Sports Minister Vakiti Srihari, sports policy, athletes
క్రీడాకారులకు శుభవార్త చెప్పిన మంత్రి వాకిటి

2036 ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటేలా స్పోర్ట్స్‌ పాలసీని రూపొందించినట్టు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

By అంజి  Published on 24 Jun 2025 8:00 AM IST


Meteorological Center, rain, several districts, APnews, Telangana
ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెయిన్‌ అలర్ట్‌

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

By అంజి  Published on 24 Jun 2025 6:41 AM IST


Telangana cabinet, CM Revanth, RythuNestam
తెలంగాణ కేబినేట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

By అంజి  Published on 24 Jun 2025 6:27 AM IST


రూ. కోట్లు విలువ చేసే సైబర్ నేరం భగ్నం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
రూ. కోట్లు విలువ చేసే సైబర్ నేరం భగ్నం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ నేరాలు చేస్తూ కోట్ల రూపాయ‌ల‌ డబ్బులు దండుకుంటున్న నిందితులపై అదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది.

By Medi Samrat  Published on 23 Jun 2025 7:22 PM IST


Telangana, Phone Tapping Case, Congress, Bjp, Brs, Etela Rajender
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రండి..బీజేపీ ఎంపీకి సిట్ నోటీస్

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసు పంపించారు.

By Knakam Karthik  Published on 23 Jun 2025 3:48 PM IST


Telangana, Bjp Mp Rahunadanrao, Threat Call, Maoists, Telangana DGP
సాయంత్రం వరకు లేపేస్తాం..తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్

తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ కలకలం రేపింది.

By Knakam Karthik  Published on 23 Jun 2025 3:18 PM IST


Telangana, Congress Government, Raithu Bharosa, Farmers
రేపటితో రైతు భరోసా పూర్తి..విజయోత్సవ సంబరాలకు ప్రభుత్వం నిర్ణయం

రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By Knakam Karthik  Published on 23 Jun 2025 1:26 PM IST


Share it