తెలంగాణ - Page 129

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Hyderabad, Bonalu Festivities, Endowment Department officials
ఆషాఢమాసం బోనాలు: గోల్కొండ కోటలోని మహంకాళీ ఆలయ మెట్లకు పూజలు

హైదరాబాద్‌లో ఆషాఢ మాసం బోనాలు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.

By Knakam Karthik  Published on 25 Jun 2025 4:00 PM IST


Telangana, TPCC Mahesh Kumar, Godavari-Banakacharla, AP Government
బనకచర్లను అడ్డుకోవడమే మా టార్గెట్: టీపీసీసీ చీఫ్

బనకచర్లను అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..అని టీపీసీసీ మహేశ్ కుమార్ అన్నారు

By Knakam Karthik  Published on 25 Jun 2025 2:59 PM IST


Telangana, IT Minister Sridhar Babu,  Congress Government, Union Minister Kumaraswamy
ఆ భూముల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలి..కేంద్రమంత్రిని కోరిన శ్రీధర్‌బాబు

భూముల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,వాణిజ్య శాఖ...

By Knakam Karthik  Published on 25 Jun 2025 2:32 PM IST


Telangana, Phone Tapping Case, Congress Government, Brs, Political Leaders
ఫోన్ ట్యాపింగ్ కేసు: 4013 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసిన ప్రణీత్ రావు అండ్ టీమ్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By Knakam Karthik  Published on 25 Jun 2025 12:29 PM IST


Telangana, Mlc Kavitha, Pm Modi, Pragati Agenda, Bhadrachalm
ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

భద్రాచలం పట్టణంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

By Knakam Karthik  Published on 25 Jun 2025 11:29 AM IST


Telangana, Medak District, Rythu Bharosa,
దారుణం..రైతుబంధు డబ్బులివ్వలేదని తండ్రి నాలుక కోసిన కొడుకు

మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో దారుణం చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 25 Jun 2025 11:13 AM IST


Telangana, local body elections, High Court September 30 Deadline
సెప్టెంబర్ 30 డెడ్‌లైన్..రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది

By Knakam Karthik  Published on 25 Jun 2025 10:58 AM IST


CAT , IAS Amrapali Kata, Telangana cadre
మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ ఆమ్రపాలి కాటా.. క్యాట్ ఆదేశం

ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటాను తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం, జూన్ 24న ముఖ్యమైన తీర్పును...

By అంజి  Published on 25 Jun 2025 9:15 AM IST


CM Revanth, Rajiv Yuva Vikasam Scheme , Telangana
రాజీవ్‌ యువ వికాసం పథకం.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

By అంజి  Published on 25 Jun 2025 6:29 AM IST


పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!
పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!

నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

By Medi Samrat  Published on 24 Jun 2025 5:40 PM IST


Telangana, Phone Tapping Case, Bjp Mp Eatala Rajendar, Congress Govt, Brs
ఫోన్ ట్యాపింగ్‌లో ఆ నేతల ప్రమేయం కూడా ఉంది.. సీబీఐకి అప్పగించండి: ఈటల

రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు..అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

By Knakam Karthik  Published on 24 Jun 2025 3:37 PM IST


Telangana, Cm Revanthreddy, Congress Government, Tpcc
పని చేస్తేనే పదవులు, జూబ్లీహిల్స్ బైపోల్‌కు పార్టీని సిద్ధం చేయాలి: సీఎం రేవంత్

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 24 Jun 2025 2:57 PM IST


Share it