స్పోర్ట్స్ - Page 80
Olympics 2024 : మరో పతకంపై ఆశలు రేపుతున్న స్వప్నిల్ కుసాలే..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటివరకు షూటింగ్‌లో రెండు పతకాలు సాధించింది.
By Medi Samrat Published on 31 July 2024 3:23 PM IST
ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్లను ఓవర్‌నైట్‌లో స్పిన్నర్లుగా మార్చారు.. గంభీర్ ఘనతే అంటూ మీమ్స్ వరద..!
మంగళవారం పల్లెకెలెలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయంలో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ హీరోలుగా మారడంతో సోషల్ మీడియా మీమ్స్‌తో...
By Medi Samrat Published on 31 July 2024 2:38 PM IST
సూపర్ బౌలర్.. సూర్య కుమార్ యాదవ్!!
సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం తెలిసిందే. ఇక ఫీల్డింగ్ లో కూడా అతడు చేసే అద్భుతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...
By అంజి Published on 31 July 2024 1:15 PM IST
7 నెలల గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంది.. ఎప్పుడు బయట పెట్టిందంటే?
ఈజిప్షియన్ ఫెన్సర్ నాడా హాఫెజ్ 7 నెలల గర్భవతి అయినా కూడా ఒలింపిక్స్ లో భాగమైంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆమె దేశానికి పతకం తీసుకుని రావడానికి...
By అంజి Published on 31 July 2024 11:00 AM IST
ఆంధ్ర జట్టుకే ఆడాలనుకుంటున్న హనుమ విహారి
కొన్ని నెలల కిందట ఆంధ్రా జట్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకుంటున్నానని.. అప్పటి అధికారపార్టీ నేత కొడుకు కారణంగా తాను అవమానం పాలయ్యానంటూ హనుమ విహారి...
By Medi Samrat Published on 30 July 2024 9:45 PM IST
ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులెవరో తెలుసా.?
పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ మను భాకర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 30 July 2024 4:48 PM IST
భారత్‌కు రెండో పతకం.. చరిత్ర సృష్టించిన మను భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో నేడు నాలుగో రోజు. మను, సరబ్‌జోత్‌లు భారత్‌కు రెండో పతకాన్ని అందించారు.
By Medi Samrat Published on 30 July 2024 2:51 PM IST
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ భారత్ లోనే.!
2025లో పురుషుల ఆసియా కప్ భారత్ లో నిర్వహించనున్నారు. టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఈ ఈవెంట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Medi Samrat Published on 29 July 2024 8:45 PM IST
Paris Olympics : నాలుగో స్థానంలో నిలిచాడు.. తృటిలో పతకం మిస్..!
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత స్టార్ షూటర్ అర్జున్ బాబౌటా పతకాన్ని కోల్పోయాడు. 15వ షాట్ వరకు అతడు మొదటి మూడు స్థానాల్లో నిలిచాడు
By Medi Samrat Published on 29 July 2024 5:50 PM IST
ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధిస్తాయి : ద్రవిడ్
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై రాహుల్ ద్రవిడ్ ఆదివారం మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి క్రికెటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని.. ప్రపంచంలోని...
By Medi Samrat Published on 29 July 2024 3:37 PM IST
కెప్టెన్సీపై సంచలన కామెంట్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రీలంకతో ఆడుతున్న మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాడు సూర్యకుమార్.
By Srikanth Gundamalla Published on 29 July 2024 9:09 AM IST
రెండో టీ20లోనూ భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
మూడు మ్యాచ్‌ల టీ20ల్లో ఇప్పటికే భారత్ రెండింట్లో గెలిచింది. దాంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 July 2024 6:57 AM IST