స్పోర్ట్స్ - Page 79
Paris Olympics : హాకీ.. 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ విజయం
భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో 3-2తో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది
By Medi Samrat Published on 2 Aug 2024 6:43 PM IST
Paris Olympics : 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన మను భాకర్
మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
By Medi Samrat Published on 2 Aug 2024 5:18 PM IST
సరబ్‌జోత్‌కు ఘనస్వాగతం.. తల్వార్‌ను బహుకరించిన సర్పంచ్
పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత సరబ్జోత్.. ధీన్ గ్రామానికి చేరుకున్నాడు.
By Medi Samrat Published on 2 Aug 2024 3:10 PM IST
ఆ తప్పులు చేయకుండా ఉండాల్సింది: పీవీ సింధు
ఒలింపిక్స్‌లో మూడోసారి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 11:15 AM IST
పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పోరాటం ముగిసింది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 7:12 AM IST
మొహమ్మద్ సిరాజ్ కు ఉద్యోగం.. ఏ స్థాయిలో తెలుసా.?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం...
By Medi Samrat Published on 1 Aug 2024 8:30 PM IST
ప్రణయ్ ని ఓడించిన లక్ష్య సేన్
22 ఏళ్ల లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్ పోటీలో.. భారతదేశానికే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు.
By Medi Samrat Published on 1 Aug 2024 7:30 PM IST
Paris Olympics : అసామాన్యుడు.. అనుమానం రాకుడదనే గోల్డ్ మెడల్ సాధించలేదట..!
పారిస్ ఒలింపిక్స్-2024 జరుగుతోంది. ఆగస్టు 1వ తేదీ గురువారం వరకూ భారత్ మొత్తం మూడు పతకాలు సాధించింది.
By Medi Samrat Published on 1 Aug 2024 4:21 PM IST
చరిత్ర సృష్టించిన స్వప్నిల్.. షూటింగ్‌లో భారత్‌కు మూడో పతకం
స్వప్నిల్ కుసలే చరిత్ర సృష్టించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు.
By Medi Samrat Published on 1 Aug 2024 2:46 PM IST
భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 7:19 AM IST
మీకు ధైర్యం ఉంటే పాకిస్థాన్‌కు వచ్చి ఆడండి.. టీమిండియాకు మాజీ క్రికెటర్ సవాల్..!
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్-పాక్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
By Medi Samrat Published on 31 July 2024 8:45 PM IST
లక్ష్య సేన్, సింధు, శ్రీజ ఆకుల ముందంజ
పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ అకుల మహిళల సింగిల్స్‌లో 16వ రౌండ్‌లో తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 31 July 2024 4:28 PM IST