స్పోర్ట్స్ - Page 81
Paris Olympics 2024: ప్రీ క్వార్టర్ ఫైనల్ అడుగుపెట్టిన నిఖత్ జరీన్
మహిళల 50 కేజీల ఒలింపిక్స్‌లో నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఆమె ప్రీ క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది.
By అంజి Published on 28 July 2024 8:15 PM IST
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
By అంజి Published on 28 July 2024 7:00 PM IST
Olympics: భారత్‌కు తొలి పతకం.. చరిత్ర సృష్టించిన మనూ భాకర్
ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు.
By అంజి Published on 28 July 2024 5:06 PM IST
శ్రీలంక టూర్ గెలుపుతో ప్రారంభం..తొలి మ్యాచ్‌లో హెడ్‌కోచ్ గంభీర్ సక్సెస్
టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జూలై 27న పల్లెకలెలె వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 7:09 AM IST
Olympics : పతకానికి అడుగు దూరంలో మను భాకర్..!
పారిస్ ఒలింపిక్స్-2024లో రెండోరోజు భారత్‌కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించింది
By Medi Samrat Published on 27 July 2024 6:55 PM IST
ఒలింపిక్స్ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
By Srikanth Gundamalla Published on 27 July 2024 11:30 AM IST
జట్టులో ఆ ఇద్దరు లేరు.. అవకాశాన్ని ఉపయోగించుకోండి: జయ సూర్య
భారత టీ20 జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడాన్ని శ్రీలంక జట్టు సద్వినియోగం చేసుకోవాలని శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య సూచించారు.
By Medi Samrat Published on 25 July 2024 7:00 PM IST
Video : 'తిరిగి రావాలని కోరిక'.. చాలా కష్టపడుతున్న షమీ
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 33 ఏళ్ల షమీ వన్డే ప్రపంచకప్ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు
By Medi Samrat Published on 25 July 2024 2:23 PM IST
కొడుకు, మాజీ భార్య ఫోటోలకు హార్దిక్ పాండ్యా కామెంట్లు.. మీరు మళ్లీ కలవండి అంటూ..
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌లు విడాకులు తీసుకుని వారం రోజులు దాటింది. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా తాజాగా తన భార్య పోస్ట్‌ను లైక్...
By Medi Samrat Published on 24 July 2024 9:15 PM IST
కోచ్‌ను మార్చనున్న మరో ఐపీఎల్ జట్టు.. మనోళ్ల కోసమే వేట..!
IPL 2025కు ఇంకా చాలా సమయం ఉంది. వచ్చే సీజన్‌కు ఆటగాళ్ల వేలం నిర్వహించాల్సి ఉంది.
By Medi Samrat Published on 24 July 2024 5:18 PM IST
విజయ్ కోసం కథ రాసిన మిస్టరీ స్పిన్నర్
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ బౌలింగ్‌తో ఎంతో పేరు సంపాదించాడు.
By Medi Samrat Published on 23 July 2024 2:15 PM IST
మహిళల టీ20 ఆసియా కప్‌లో సంచలనం.. అత్యధిక సిక్సర్లతో సెంచరీ..!
మహిళల ఆసియా కప్-టీ20 టోర్నీలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చమరి ఆటపట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం రంగగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో...
By Medi Samrat Published on 22 July 2024 4:56 PM IST