స్పోర్ట్స్ - Page 70

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
తక్కువ ఆడుతాడు.. ఎక్కువ మాట్లాడుతాడు బాబర్ ఆజంపై నిప్పులు చెరిగిన మాజీ కెప్టెన్
'తక్కువ ఆడుతాడు.. ఎక్కువ మాట్లాడుతాడు' బాబర్ ఆజంపై నిప్పులు చెరిగిన మాజీ కెప్టెన్

స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశాడు

By Medi Samrat  Published on 16 Sept 2024 11:08 AM IST


నేడు పాకిస్థాన్ తో తలపడనున్న భారత్..!
నేడు పాకిస్థాన్ తో తలపడనున్న భారత్..!

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది.అద్భుతమైన ఫామ్ లో ఉన్న భారత్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌లో చోటు సంపాదించిన మొదటి జట్టుగా...

By Medi Samrat  Published on 14 Sept 2024 1:00 PM IST


నన్ను క్షమించండి.. నేను సెలెక్టర్‌గా ఉంటే శ్రేయాస్ అయ్యర్‌ను అస్స‌లు ఎంపిక చేయ‌ను
నన్ను క్షమించండి.. నేను సెలెక్టర్‌గా ఉంటే శ్రేయాస్ అయ్యర్‌ను అస్స‌లు ఎంపిక చేయ‌ను

దేశవాళీ క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ పేలవమైన ఫామ్‌పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ అయ్యర్ ప్రశ్నలు సంధించాడు

By Medi Samrat  Published on 14 Sept 2024 12:32 PM IST


విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్‌.. మాక్స్‌వెల్ ఆ మాట‌ ఎందుకు అన్నాడంటే..
విరాట్ కోహ్లీ 'ఆస్ట్రేలియన్‌'.. మాక్స్‌వెల్ ఆ మాట‌ ఎందుకు అన్నాడంటే..

ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు టాప్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లను ప్ర‌ద‌ర్శ‌న చూసేందుకు ఆస్ట్రేలియా...

By Medi Samrat  Published on 14 Sept 2024 7:13 AM IST


కౌంట్ డౌన్ స్టార్ట్‌.. కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌ను నెగ్గించుకునేందుకు ఆట‌గాళ్ల‌కు గంభీర్ పాఠాలు
కౌంట్ డౌన్ స్టార్ట్‌.. కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌ను నెగ్గించుకునేందుకు ఆట‌గాళ్ల‌కు గంభీర్ పాఠాలు

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా శుక్రవారం చెన్నై చేరుకుంది

By Medi Samrat  Published on 13 Sept 2024 3:51 PM IST


రుతురాజ్ గైక్వాడ్-సంజూ శాంసన్ ఇద్ద‌రిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతుడు.? స‌మాధాన‌మిచ్చిన స్పిన్న‌ర్‌
రుతురాజ్ గైక్వాడ్-సంజూ శాంసన్ ఇద్ద‌రిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతుడు.? స‌మాధాన‌మిచ్చిన స్పిన్న‌ర్‌

రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ఇద్ద‌రిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతురన్న ప్రశ్నకు పీయూష్ చావ్లా సమాధానమిచ్చారు

By Medi Samrat  Published on 13 Sept 2024 2:49 PM IST


మ్యాచ్ రద్దు.. 91 సంవత్సరాల భార‌త‌ టెస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!
మ్యాచ్ రద్దు.. 91 సంవత్సరాల భార‌త‌ టెస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!

ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ మధ్య గ్రేటర్ నోయిడా టెస్టు ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే రద్దయింది

By Medi Samrat  Published on 13 Sept 2024 10:37 AM IST


నేలపై కూర్చొని ఆ బ‌హుమ‌తిని స్వీక‌రించిన‌ ప్రధాని
నేలపై కూర్చొని ఆ బ‌హుమ‌తిని స్వీక‌రించిన‌ ప్రధాని

భారతదేశానికి చెందిన పారిస్ పారాలింపిక్స్ హీరోలతో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఉత్సాహంగా కనిపించారు

By Medi Samrat  Published on 12 Sept 2024 9:15 PM IST


అక్క‌డ గెలిచిన జ‌ట్టే.. ఒక్క మార్పుతో భార‌త్‌కూ వ‌స్తున్నారు..!
అక్క‌డ గెలిచిన జ‌ట్టే.. ఒక్క మార్పుతో భార‌త్‌కూ వ‌స్తున్నారు..!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సెప్టెంబర్ 19 నుండి టీమ్ ఇండియాతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది

By Medi Samrat  Published on 12 Sept 2024 2:41 PM IST


రోహిత్‌ ముంబైని వీడటం పక్కా.. ధోనీ కథ వేరు: మాజీ క్రికెటర్
రోహిత్‌ ముంబైని వీడటం పక్కా.. ధోనీ కథ వేరు: మాజీ క్రికెటర్

ఐపీఎల్ -2025 సీజన్‌కు చాలా టైమ్‌ ఉంది. కానీ.. ఇప్పటి నుంచే రాబోయే సీజన్‌ హాట్ టాపిక్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on 12 Sept 2024 11:02 AM IST


ఇంగ్లండ్‌లో చాహల్ విధ్వంసం
ఇంగ్లండ్‌లో చాహల్ విధ్వంసం

ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు

By Medi Samrat  Published on 10 Sept 2024 8:18 PM IST


నీరజ్‌తో ఒలింపిక్స్‌ వేళ ఈ విషయాలే మాట్లాడా: మను బాకర్
నీరజ్‌తో ఒలింపిక్స్‌ వేళ ఈ విషయాలే మాట్లాడా: మను బాకర్

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 10 Sept 2024 12:45 PM IST


Share it