స్పోర్ట్స్ - Page 42
12 బంతుల ఓవర్.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ప్రారంభంలో ఏం జరిగిందంటే..?
క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉంటాయి. కొన్నిసార్లు బౌలర్ నియంత్రణ, గతి కోల్పోయినప్పుడు వైడ్, నో బాల్ వంటివి వేస్తాడు.
By Medi Samrat Published on 30 Jun 2025 5:30 PM IST
ఆ ఇంట్లో 15 రోజులు ఉన్నాను.. ఊటీకి కూడా తీసుకెళ్లాడు.. క్రికెటర్‌పై మహిళ సంచలన ఆరోపణలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యష్ దయాల్ పై కొత్త ఆరోపణలు చేసింది ఓ మహిళ.
By Medi Samrat Published on 30 Jun 2025 2:30 PM IST
ఏడు రోజుల విశ్రాంతి దొరికిన తర్వాత కూడా బుమ్రా రెండో టెస్టు ఆడటం లేదా.?
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.
By Medi Samrat Published on 28 Jun 2025 3:01 PM IST
Video : నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ బాది గెలిపించిన హెట్మెయర్
మేజర్ క్రికెట్ లీగ్‌లో సీటెల్ ఓర్కాస్ చరిత్ర సృష్టించింది. ఎంఐ న్యూయార్క్‌పై చివరి బంతికి సిక్స్‌తో గెలిచి సీటెల్ ఈ ఘనత సాధించింది.
By Medi Samrat Published on 28 Jun 2025 11:46 AM IST
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు మమ్మల్ని గదిలో బంధించారు
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది.
By Medi Samrat Published on 27 Jun 2025 7:00 PM IST
63 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పాట్ కమిన్స్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 27 Jun 2025 2:35 PM IST
తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను.. పృథ్వీ షా పశ్చాత్తాపం.!
పృథ్వీ షా తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని ఒప్పుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 5:14 PM IST
Video : థర్డ్ అంపైర్ కూడా తడబడ్డాడు.. ట్రావిస్ హెడ్ అవుటా.? నాటౌటా.?
బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2025 12:25 PM IST
అకస్మాత్తుగా శస్త్రచికిత్స.. సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది.?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:02 AM IST
ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్రికెట్ జట్టు ఓనర్ అయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) లో భాగంగా సల్మాన్ ఖాన్ న్యూఢిల్లీ ఫ్రాంచైజీ యజమానులలో...
By Medi Samrat Published on 25 Jun 2025 8:50 PM IST
తొలి టెస్టులో ఓటమిపై బాధను వ్యక్తం చేసిన పంత్
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హెడింగ్లీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 5:20 PM IST
నాలుగు రోజుల గ్యాప్‌లోనే మరో టైటిల్ గెలుచుకున్న నీరజ్ చోప్రా
మంగళవారం జరిగిన గోల్డెన్ స్పైక్ మీట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకున్నాడు.
By Medi Samrat Published on 25 Jun 2025 8:39 AM IST














