స్పోర్ట్స్ - Page 41
IPL 2025 : జట్టులో చోటు దక్కుతుందో.. లేదో.. ఈ సీజన్లో తొమ్మిది సెంచరీలు బాదిన కరుణ్ నాయర్ ఎందుకిలా అంటున్నాడు.?
కరుణ్ నాయర్ ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.
By Medi Samrat Published on 17 March 2025 8:02 AM IST
పాకిస్థాన్ ఎంత దారుణంగా ఆడిందంటే?
చెత్త ఆటతీరుతో పాకిస్థాన్ జట్టు మరోసారి అభాసుపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ దారుణమైన ఆటతీరుతో విమర్శల...
By అంజి Published on 16 March 2025 10:57 AM IST
WPL: మూడుసార్లు ఫైనల్ లో అడుగుపెట్టినా దక్కని టైటిల్
విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ రెండో సారి సాధించింది.
By అంజి Published on 16 March 2025 9:51 AM IST
రిటైర్మెంట్ తర్వాత ఏం చేయనున్నాడో చెప్పిన కోహ్లీ..!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్లో తన భవిష్యత్తు గురించి శనివారం మాట్లాడాడు.
By Medi Samrat Published on 15 March 2025 8:29 PM IST
Video : రోహిత్ తన '264' నంబర్ కారును పోగొట్టుకోనున్నాడా.? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు.?
భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కార్లంటే చాలా ఇష్టం. రోహిత్ తరచుగా ముంబైలో తన కారులో ప్రయాణిస్తూ కనిపిస్తాడు..
By Medi Samrat Published on 15 March 2025 3:08 PM IST
ఐపీఎల్ ముగిసిన వెంటనే తెలంగాణ ప్రీమియర్ లీగ్.. సిరాజ్, తిలక్ వర్మ కూడా
హైదరాబాద్ నగరంలో స్థానికంగా ఉన్న ప్రతిభను గుర్తించడంతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోని క్రికెటర్లను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్...
By Medi Samrat Published on 15 March 2025 2:41 PM IST
ఎస్ఆర్హెచ్ అభిమానులకు సూపర్ గుడ్‌న్యూస్
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాస్ అయ్యారు.
By అంజి Published on 15 March 2025 12:29 PM IST
నేడు WPL గ్రాండ్ ఫినాలే.. హోరాహోరీగా ఉండనున్న అమ్మాయిల పోరు..!
నెల రోజులుగా అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 గ్రాండ్ ఫైనల్ ముంబై ఇండియన్స్(MI), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య శనివారం ముంబైలోని బ్రబౌర్న్...
By Medi Samrat Published on 15 March 2025 9:55 AM IST
శ్రీలంకపై విండీస్ మాస్టర్స్ థ్రిల్లింగ్ విజయం.. రేపు సచిన్ vs లారా ఫైనల్ పైట్
వెస్టిండీస్ మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్‌పై ఆరు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది.
By Medi Samrat Published on 15 March 2025 9:04 AM IST
ఆయన చెప్పినట్టే.. ప్రారంభ మ్యాచ్‌లకు బుమ్రా దూరమవక తప్పదా.?
ఐపీఎల్ 2025లో జస్ప్రీత్ బుమ్రా తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 14 March 2025 2:43 PM IST
క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రెండున్నరేళ్ల కుమార్తె మృతి
ఆఫ్ఘనిస్థాన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జజాయ్ రెండున్నరేళ్ల కుమార్తె మృతి చెందింది.
By Medi Samrat Published on 14 March 2025 1:41 PM IST
IPL - 2025: ఢిల్లీ కొత్త కెప్టెన్ అతడే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది.
By అంజి Published on 14 March 2025 10:24 AM IST














