స్పోర్ట్స్ - Page 43
వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను ప్రకటించిన ఐసీసీ.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు ఉన్నారు.. మనోళ్లు ఎక్కడ..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 24 Jan 2025 3:14 PM IST
ఏడు రకాల బంతులేసే 'మిస్టరీ స్పిన్నర్'తో ఇంగ్లాండ్‌కు ఇంకెన్ని కష్టాలో..
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ-20 ఇంటర్నేషనల్‌లో బ్యాట్స్మెన్లకు అంతుచిక్కని 'మిస్టరీ'గా మారాడు.
By Medi Samrat Published on 24 Jan 2025 10:10 AM IST
రంజీ రీఎంట్రీలోనూ విఫలం.. రోహిత్‌పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్
10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసిన రోహిత్ శర్మ విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 23 Jan 2025 5:28 PM IST
22 ఏళ్ల షమీ బౌలింగ్ చేస్తున్నట్లు ఉంది : అర్ష్‌దీప్
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి మరికొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
By Medi Samrat Published on 23 Jan 2025 10:03 AM IST
430 రోజుల తర్వాత కూడా ఫలించని 'షమీ' నిరీక్షణ..!
అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
By Medi Samrat Published on 22 Jan 2025 7:46 PM IST
బౌలర్లలో నంబర్ వన్ బుమ్రా, ఆల్ రౌండర్లలో టాప్ జడేజా.. ఎక్కడో ఉన్న రోహిత్, కోహ్లీ..!
ఐసీసీ బుధవారం తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
By Medi Samrat Published on 22 Jan 2025 4:00 PM IST
చాహల్ ఫైల్ క్లోజ్.. చివరి మ్యాచ్ ఆడేశాడు..!
34 ఏళ్ల భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలక్టర్లు జట్టులోకి ఎంపిక చేయలేదు.
By Medi Samrat Published on 22 Jan 2025 3:08 PM IST
Video : ఆ మొండితనాన్ని వదలకూడదు.. నిన్నే.. 'షమీ' మాటలు విను ఒకసారి..!
ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులోకి వస్తున్నాడు.
By Medi Samrat Published on 22 Jan 2025 12:06 PM IST
డ్రీమ్ హౌస్‌లో ఉంటున్న సంజూ శాంసన్.. విలాసవంతమైన ఆ ఇంటి రేటు ఎంతో తెలుసా.?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు.
By Medi Samrat Published on 22 Jan 2025 11:23 AM IST
సీక్రెట్స్ అన్నీ ఇక్కడే చెప్పాలా.? సూర్యకుమార్ యాదవ్ సమాధానం విని అంతా సైలెంట్..!
భారత్, ఇంగ్లండ్ మధ్య నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 22 Jan 2025 10:25 AM IST
టీమిండియా జెర్సీపై ఆ పేరు ముద్రించడానికి ఇష్టపడని బీసీసీఐ.. పీసీబీ ఆగ్రహం..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌తో పాటు దుబాయ్‌లోని మూడు నగరాల్లో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించబడుతుంది
By Medi Samrat Published on 21 Jan 2025 2:33 PM IST
13 ఏళ్ల తర్వాత 'కోహ్లీ' రంజీ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్.. ఆ జట్టులోనే ఆడనున్న 'పంత్'..
విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. జనవరి 30న ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆడనున్నట్లు విరాట్ ధృవీకరించాడు.
By Medi Samrat Published on 21 Jan 2025 8:57 AM IST