స్పోర్ట్స్ - Page 4
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది.
By Medi Samrat Published on 15 April 2025 4:00 PM
మాట నిలబెట్టుకున్నాడు.. కాంబ్లీకి జీవితకాలం ఆర్థిక సహాయం ప్రకటించిన గవాస్కర్
భారత క్రికెట్‌కు సంబంధించి చాలా భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వార్త వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 15 April 2025 3:14 PM
ఆడమ్ జంపా అవుట్.. సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిందెవరంటే.?
భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 15 April 2025 1:52 PM
ధోనీకి గాయం.. వెంటాడుతున్న భయం..!
2025 ఐపీఎల్ సీజన్లో దారుణమైన ప్రదర్శన చేస్తున్న జట్లలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి.
By Medi Samrat Published on 15 April 2025 9:58 AM
అలా చేసివుంటే మ్యాచ్‌పై పట్టు బిగించే వాళ్లం.. ఓటమికి కారణాలు చెప్పిన కెప్టెన్
IPL 2025 30వ మ్యాచ్ లక్నో సూపర్‌జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది.
By Medi Samrat Published on 15 April 2025 2:04 AM
Video : గ్రౌండ్లో ఆటగాళ్ల గొడవ.. స్టాండ్స్‌లో అభిమానుల ముష్టి యుద్ధం..!
ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ వివాదాలతో నిండిపోయింది.
By Medi Samrat Published on 14 April 2025 1:06 PM
Video : డగౌట్లో కూర్చొని మ్యాచ్‌ను మలుపు తిప్పిన రోహిత్..!
ఢిల్లీపై ముంబై గెలిచిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కర్ణ్ శర్మ వార్తల్లో నిలిచాడు.
By Medi Samrat Published on 14 April 2025 7:00 AM
నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడి ఎటువంటి ప్రయోజనం లేదు
IPL 2025లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది.
By Medi Samrat Published on 14 April 2025 5:46 AM
IPL-2025: ఆర్సీబీ సూపర్ విక్టరీ.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
టీ20ల్లో 100 అర్ధ సెంచరీల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయుడిగా, రెండవ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
By అంజి Published on 13 April 2025 2:15 PM
సొంతగడ్డపై సత్తాచాటిన సన్‌రైజర్స్..పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ సీజన్ ప్రారంభం మ్యాచ్ మినహా వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై రెయిజ్ అయింది.
By Knakam Karthik Published on 13 April 2025 1:11 AM
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి.
By Medi Samrat Published on 12 April 2025 4:03 PM
గుజరాత్ జోరుకు బ్రేక్.. లక్నో హ్యాట్రిక్ విక్టరీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో 26వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో జట్ల మధ్య జరిగింది.
By Medi Samrat Published on 12 April 2025 1:45 PM