స్పోర్ట్స్ - Page 106

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
మ‌ళ్లీ హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!
మ‌ళ్లీ హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!

ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది.

By Medi Samrat  Published on 6 Sept 2024 6:38 PM IST

అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న టీమిండియా క్రికెట‌ర్ త‌మ్ముడు..!
అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న టీమిండియా క్రికెట‌ర్ త‌మ్ముడు..!

యువ బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడుతున్నాడు. అత‌డు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు

By Medi Samrat  Published on 6 Sept 2024 3:01 PM IST

చావు బతుకుల మధ్య క్రికెటర్
చావు బతుకుల మధ్య క్రికెటర్

ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడిన భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ సిమి సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు

By Medi Samrat  Published on 5 Sept 2024 4:51 PM IST

యువరాజ్ ఎంత మంచి గురువో ఈ వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది..!
యువరాజ్ ఎంత మంచి గురువో ఈ వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది..!

అభిషేక్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అతని గురువు యువరాజ్ సింగ్ ఒక వీడియోను షేర్ చేశాడు.

By Medi Samrat  Published on 4 Sept 2024 8:13 PM IST

అయ్యో పాకిస్థాన్ క్రికెట్.. బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసేసిందిగా..!
అయ్యో పాకిస్థాన్ క్రికెట్.. బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసేసిందిగా..!

పాకిస్థాన్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది,

By Medi Samrat  Published on 3 Sept 2024 6:04 PM IST

అవకాశం ఇస్తే ఏదైనా చేయగలను.. లేక‌పోతే నీళ్లు అందిస్తాను.. ద్రావిడ్‌, రోహిత్‌ల‌పై ష‌మీ కామెంట్స్‌
అవకాశం ఇస్తే ఏదైనా చేయగలను.. లేక‌పోతే నీళ్లు అందిస్తాను.. ద్రావిడ్‌, రోహిత్‌ల‌పై ష‌మీ కామెంట్స్‌

గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు.

By Medi Samrat  Published on 3 Sept 2024 3:12 PM IST

Paralympics 2024 : బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్
Paralympics 2024 : బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్

పారిస్ పారాలింపిక్స్ 2024లో 5వ రోజు డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా రజత పతకాన్ని గెలుచుకున్నాడు

By Medi Samrat  Published on 2 Sept 2024 6:02 PM IST

పారిస్ పారాలింపిక్స్‌లో స‌త్తా చాటిన‌ భార‌త క్రీడాకారులు.. ఒకే రోజు నాలుగు ప‌త‌కాలు
పారిస్ పారాలింపిక్స్‌లో స‌త్తా చాటిన‌ భార‌త క్రీడాకారులు.. ఒకే రోజు నాలుగు ప‌త‌కాలు

పారిస్ పారాలింపిక్స్ 2024 రెండవ రోజు భారత క్రీడాకారులు స‌త్తా చాటారు. అవ‌నీ, మోనా వరుసగా బంగారు, కాంస్య పతకాలు సాధించారు

By Medi Samrat  Published on 30 Aug 2024 7:15 PM IST

Viral Video : ఫీల్డింగ్ అదిరింది.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ రిపీట్..!
Viral Video : ఫీల్డింగ్ అదిరింది.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ రిపీట్..!

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.

By Medi Samrat  Published on 30 Aug 2024 6:32 PM IST

ipl, cricket, lucknow, sanjiv,  rohit sharma,
రోహిత్‌ కోసం లక్నో రూ.50 కోట్లు సిద్ధం చేసిందా? స్పందించిన ఓనర్ సంజీవ్

భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. ముఖ్యంగా ఐపీఎల్‌ను క్రికెట్‌ అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

By Srikanth Gundamalla  Published on 29 Aug 2024 12:30 PM IST

నాలుగు వంద‌ల‌కుపైగా మ్యాచ్‌లాడి నెంబ‌ర్-1 ర్యాంక్ సాధించ‌లేక‌పోయిన ఐదుగురు స్టార్ ఆట‌గాళ్లు వీరే..!
నాలుగు వంద‌ల‌కుపైగా మ్యాచ్‌లాడి నెంబ‌ర్-1 ర్యాంక్ సాధించ‌లేక‌పోయిన ఐదుగురు స్టార్ ఆట‌గాళ్లు వీరే..!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్ల ర్యాంకింగ్‌ను ICC నిర్ణయిస్తుంది. వారి ఆట‌తీరు ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఉంటుంది.

By Medi Samrat  Published on 28 Aug 2024 9:23 PM IST

జై షాను ప్రత్యేకంగా అభినందించిన విరాట్ కోహ్లీ.. నిమిషాల్లో వైరల్‌గా మారిన ట్వీట్
జై షాను ప్రత్యేకంగా అభినందించిన విరాట్ కోహ్లీ.. నిమిషాల్లో వైరల్‌గా మారిన ట్వీట్

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికైన జయ్ షాను ప్రత్యేకంగా అభినందించాడు.

By Medi Samrat  Published on 28 Aug 2024 7:22 PM IST

Share it