స్పోర్ట్స్ - Page 105
రోహిత్ ముంబైని వీడటం పక్కా.. ధోనీ కథ వేరు: మాజీ క్రికెటర్
ఐపీఎల్ -2025 సీజన్‌కు చాలా టైమ్ ఉంది. కానీ.. ఇప్పటి నుంచే రాబోయే సీజన్ హాట్ టాపిక్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 11:02 AM IST
ఇంగ్లండ్‌లో చాహల్ విధ్వంసం
ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు
By Medi Samrat Published on 10 Sept 2024 8:18 PM IST
నీరజ్‌తో ఒలింపిక్స్ వేళ ఈ విషయాలే మాట్లాడా: మను బాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 12:45 PM IST
ఎవరీ హిమాన్షు సింగ్.? క్యాంపుకు రమ్మని బీసీసీఐ కాల్..!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా క్యాంపు నిర్వహించనుంది. ఈ శిబిరంలో భారత జట్టు తన సన్నాహాలను అమలు చేస్తుంది
By Medi Samrat Published on 9 Sept 2024 9:00 PM IST
ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో తలపడేది ఎవరంటే..
అక్టోబర్ 18 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11 ప్రారంభం కానుంది. పీకేఎల్ 11వ సీజన్ షెడ్యూల్‌ను లీగ్ ఆర్గనైజర్ మషాల్ స్పోర్ట్స్ సోమవారం ప్రకటించింది
By Medi Samrat Published on 9 Sept 2024 7:46 PM IST
ఇంగ్లండ్ కు ఊహించని షాకిచ్చిన శ్రీలంక
ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుతమైన అజేయ సెంచరీతో శ్రీలంక జట్టుకు ఓవల్‌లో ప్రసిద్ధ విజయం లభించింది
By Medi Samrat Published on 9 Sept 2024 7:15 PM IST
అదరగొట్టిన భారత్.. ఘనంగా ముగిసిన పారాలింపిక్స్
పారిస్ వేదికగా ఆగస్టు 28 నుంచి ప్రారంభమైన పారాలింపిక్స్ క్రీడలు ఆదివారం ముగిశాయి.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 7:45 AM IST
పారాలింపిక్స్‌లో భారత్ పతకాల మోత.. 29 మెడల్స్‌తో సత్తా చాటిన విజేతలు వీరే
భారతదేశ పారాలింపిక్ బృందం పారిస్ 2024 గేమ్స్‌లో వారి అత్యంత విజయవంతమైన ప్రచారాన్ని ముగించింది.
By అంజి Published on 8 Sept 2024 5:22 PM IST
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌బై
స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 11:23 AM IST
తొలుత రజతమే, కానీ నవదీప్ సొంతమైన స్వర్ణ పతకం
పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు బాగా రాణిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 9:30 AM IST
మళ్లీ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!
ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది.
By Medi Samrat Published on 6 Sept 2024 6:38 PM IST
అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న టీమిండియా క్రికెటర్ తమ్ముడు..!
యువ బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడుతున్నాడు. అతడు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు
By Medi Samrat Published on 6 Sept 2024 3:01 PM IST














