తాజా వార్తలు - Page 11
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి హల్చల్.. ఐదుగురు మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్ - బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసి చంపింది.
By అంజి Published on 13 May 2025 12:29 PM IST
అలర్ట్: CBSE 12వ తరగతి ఫలితాలు-2025 విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 12:23 PM IST
హైబీపీని నియంత్రించే చిట్కాలు ఇవిగో
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు (హైబీపీ) ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్‌గానూ పిలుస్తారు. దీని వల్ల అకస్మాత్తుగా...
By అంజి Published on 13 May 2025 12:05 PM IST
13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆరుగురు మైనర్లు సహా 12 మంది అరెస్టు
తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 12 మందిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 13 May 2025 12:00 PM IST
జమ్ముకాశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
By Knakam Karthik Published on 13 May 2025 11:49 AM IST
లోగోను పునరుద్ధరించిన గూగుల్..పదేళ్ల తర్వాత సాలిడ్ లుక్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దాదాపు పదేళ్ల తర్వాత తన 'G' లోగోను పునరుద్ధరించింది.
By Knakam Karthik Published on 13 May 2025 11:33 AM IST
Video : చైన్ స్నాచర్లను తొక్కిపట్టి నార తీసిన పోలీసులు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు జారీ చేయడంతో పాటు నేరగాళ్లపై కూడా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించడం చూస్తుంటాం.
By Medi Samrat Published on 13 May 2025 11:21 AM IST
భారత్ సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు.. రెచ్చిపోయిన్ పాక్ అనుబంధ హ్యాకర్లు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మూలాలు ఉన్న హ్యాకర్లు భారత్‌కు చెందిన కీలక సైట్లపై 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసులు...
By అంజి Published on 13 May 2025 11:03 AM IST
కల్తీ మద్యం తాగి 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
అమృత్‌సర్‌లోని మజితా ప్రాంతంలో విషపూరిత మద్యం సేవించి 14 మంది మరణించారు.
By Medi Samrat Published on 13 May 2025 11:03 AM IST
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 13 May 2025 10:56 AM IST
విషాదం: అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు.
By Knakam Karthik Published on 13 May 2025 10:33 AM IST
ఫ్రిజ్‌లోని నీళ్లు అతిగా తాగుతున్నారా?
ఎండలో అలా బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చాలా మంది నేరుగా ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి బాగా చల్లని నీరు తాగుతారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఇంట్లో ఉన్నా సరే...
By అంజి Published on 13 May 2025 10:06 AM IST