తాజా వార్తలు - Page 10
ఆ టెండర్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 18 Jan 2026 6:58 PM IST
చంపాపేట్ హిట్ అండ్ రన్ కేసు.. చికిత్స పొందుతూ సునీల్ కుమార్ మృతి
చంపాపేట్ హిట్ అండ్ రన్ కేసులో చికిత్స పొందుతూ సునీల్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు.
By Medi Samrat Published on 18 Jan 2026 6:27 PM IST
మీడియాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మద్దుల పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 18 Jan 2026 6:11 PM IST
లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు దుర్మరణం
జార్ఖండ్ రాష్ట్రం లతేహర్ జిల్లా మహుదంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీలో బస్సు బోల్తా పడింది.
By Medi Samrat Published on 18 Jan 2026 5:21 PM IST
భయపడకండి.. పారాసెటమాల్ తీసుకోవచ్చు..!
ది లాన్సెట్ ప్రసూతి, గైనకాలజీ, & ఉమెన్స్ హెల్త్‌లో(Obstetrics, Gynaecology, & Women's Health) ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, గర్భధారణ సమయంలో...
By Medi Samrat Published on 18 Jan 2026 4:25 PM IST
చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ 'సినిమా'..!
2017లో రీ-ఎంట్రీ తర్వాత రెండు బ్లాక్బస్టర్లను సాధించిన మెగాస్టార్ చిరంజీవి, తన తాజా చిత్రం 'మన శంకర వర ప్రసాద్ గారు'తో తన కెరీర్లోనే అతిపెద్ద...
By Medi Samrat Published on 18 Jan 2026 3:41 PM IST
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 18 Jan 2026 3:32 PM IST
టిష్యూ పేపర్‌పై ‘విమానంలో బాంబు ఉంది’ అని రాసి టాయిలెట్లో వేశారు.. ఆ తర్వాత..
ఢిల్లీ నుంచి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
By Medi Samrat Published on 18 Jan 2026 3:13 PM IST
హోటళ్లలో ఉచిత Wi-Fi, ఇంటర్నెట్‌ని వాడుతున్నారా.? ఇలా సురక్షితంగా ఉండండి..!
ఈ రోజుల్లో మనం ప్రయాణ సమయాలలో హోటల్లో బస చేసినప్పుడల్లా మొదటగా చేసే పని హోటల్ సిబ్బందిని Wi-Fi పాస్‌వర్డ్‌ని అడగడం.
By Medi Samrat Published on 18 Jan 2026 2:20 PM IST
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై రాడ్ చొప్పించి హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ భాగాల్లో రాడ్‌ను చొప్పించిన వ్యక్తికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు మరణశిక్ష...
By అంజి Published on 18 Jan 2026 1:30 PM IST
కాంగ్రెస్ పట్ల జాగ్రత్త: ప్రధాని మోదీ
కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు.
By అంజి Published on 18 Jan 2026 12:49 PM IST
కన్నీళ్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
పుట్టిన ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఈ భూమి మీదకు అడుగు పెడతారు. అప్పుడు మొదలైన కన్నీళ్లు చివరి శ్వాస వరకు ప్రవహిస్తూనే ఉంటాయి.
By అంజి Published on 18 Jan 2026 11:55 AM IST














