అమేజాన్ బజార్‌లో రూ.299 కంటే తక్కువ ధరలకే హోలీ ఉత్పత్తులు..!
అతి తక్కువ ధరలకు ప్రతి భారతీయుడు హోలీ పండగను సులభంగా సంబరం చేయడానికి అమేజాన్ బజార్ నాణ్యత మరియు సరసమైన ధరలు రెండిటినీ తెచ్చింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
అతి తక్కువ ధరలకు ప్రతి భారతీయుడు హోలీ పండగను సులభంగా సంబరం చేయడానికి అమేజాన్ బజార్ నాణ్యత మరియు సరసమైన ధరలు రెండిటినీ తెచ్చింది. అత్యంత తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ పండగకు అవసరమైనవి మరియు పండగ సమయంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులను విస్తృత శ్రేణి నుండి కొనుగోలు చేయవచ్చు. రూ. 299 కంటే తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ వస్తువులను పొందండి, అదనంగా క్యాష్ బాక్ ను ఆనందించవచ్చు, మరియు అన్ని ఆర్డర్స్ పై ఉచిత డెలివరీ మరియు మెగా డిస్కౌంట్లు పొందవచ్చు. సరసమైన పండగ షాపింగ్ కోసం భారతదేశపు నమ్మకమై న గమ్యస్థానం అమేజాన్ బజార్ తో రంగుల పండగను ఆనందించండి.
అమేజాన్ బజార్ లో లభించే హోలీకి ఉండవలసిన కొన్ని ఉత్పత్తులు ఈ కింద ఇవ్వబడ్డాయి:
హోలీ పండగ వైట్ T-షర్ట్: రూ 269.
ఈ ఆకర్షణీయమైన గ్రాఫిక్ T-షర్ట్తో మీ పండగ రూపానికి రంగులు చల్లండి, ప్రతి హోలీ సెల్ఫీలో ప్రత్యేకంగా కనిపించడానికి రూపొందించబడింది. బోల్డ్ ప్రింట్ మరియు సౌకర్యవంతమైన రెగ్యులర్ ఫిట్ తో ఈ షర్ట్ పూర్తి రోజంతా రంగులు, మ్యూజిక్ మరియు సంబరం కోసం అనుకూలమైనది.
హెర్బల్ హోలీ గులాల్ : రూ 149
నారింజ, పసుపు, ఎరుపు, గులాబీ మరియు ఆకుపచ్చ రంగుల్లో ఈ హెర్బల్ హోలీ గులాల్ తో రంగుల పండగను సంబరం చేయండి. చర్మానికి అనుకూలంగా, సున్నితంగా ఉండేలా ఇది రూపొందించబడింది. సులభంగా నీటితో శుభ్రం చేయబడుతుంది కాబట్టి ఎలాంటి చింతలు లేకుండా సరదా నిలిచి ఉంటుంది.
వాటర్ పిస్టల్ వాటర్ గన్ పిచికారీ కాంబో : రూ 249
ఈ ఆకర్షణీయమైన పిస్టల్ పిచికారీ శక్తివంతంగా స్ప్రే చేస్తుంది మరియు పిస్టల్ ను సులభంగా పట్టుకోవచ్చు, పంప్ సాఫీగా పని చేస్తుంది. మన్నికైనది, తక్కువ బరువున్న ఈ పిస్టల్ ఆగకుండా నీటిని స్ప్రే చేయడానికి రూపొందించబడింది. పండగను వినోదంగా మార్చడానికి దీనిని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.
హోలీ & పండగ పార్టీల కోసం కలర్ షూటర్: రూ 299
ఈ తిరిగి భర్తీ చేయదగిన ఆర్గానిక్ రంగుల బ్లాస్టర్ మీరు ఆకర్షణీయమైన, చర్మానికి సురక్షితమైన రంగులను కేవలం చిన్నగా నొక్కి చల్లవచ్చు. దీనిని తిరిగి నింపడం సులభం మరియు పట్టుకోవడానికి కూడా సౌకర్యవంతమైనది, ఇది పండగలను ఉత్సాహంగా ఉంచే ఉల్లాసకరమైన రంగులను వెదజల్లుతుంది.
గుజియా కోసం మల్టి-షేప్ డంప్లింగ్ మేకర్ మోల్డ్ సెట్ : రూ 149
ఉపయోగించడానికి సులభమైన వివిధ ఆకారాల్లోని మౌల్డ్ తో పరిపూర్ణమైన ఆకారంలోని గుజియాలను నిముషాల్లో తయారు చేయండి. చక్కగా గుజియాను సీలింగ్ చేయడానికి, అంచులు ఒకే విధంగా ఉండటానికి రూపొందించబడింది. ఇది పండగనాడు ఇష్టపడే రుచులను ఇబ్బంది లేకుండా, వేగంగా చేయడంలో సహాయపడుతుంది- హోలీ సంబరాల కోసం కిచెన్ లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు ఇది.
హోలీ థీమ్ డెకరేటివ్ పార్టీ బ్యానర్ : రూ 192
ఈ రంగులపండగ అలంకరణలు మీరు ఉండే చోటును ఉత్సాహవంతంగా , ఆకర్షణీయంగా చేస్తాయి. తేలికైనవి, ఉపయోగించడం సులభం, మీ హోలీ సంబరాలు మరియు ఫోటోలు కోసం ఆనందకరమైన నేపధ్యాన్ని తయారు చేయడానికి అవి పరిపూర్ణమైనవి.
హ్యాండీక్రాఫ్ట్ ఉడెన్ సర్వింగ్ ట్రే : రూ 285
ఈ ప్రీమియం ఉడెన్ సర్వింగ్ ట్రే మీ సంబరాలకు స్నేహపూర్వకమైన, సొగసైన వాతావరణాన్ని ఇస్తుంది. గుజియాలు, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, లేదా పండగ డ్రింక్స్ ఉంచడానికి పరిపూర్ణమైనది. సాఫీ ఫినిష్ మరియు దృఢమైన డిజైన్ తో రూపొందించబడిన ఇది పండగను శ్రమ లేకుండా నిర్వహించడంలో సహాయపడుతుంది.
హోలీ ఫోటో బూత్ ప్రాప్స్ : రూ 199
వ్యక్తిత్వాన్ని, మనోస్థితిని చేర్చడానికి రూపొందించబడిన ఈ ఆకర్షణీయమైన కార్డ్ స్టాక్ అలంకరణలు మీ హోలీ సంబరాలకు పండగ స్ఫూర్తిని చేర్చండి. పార్టీ అలంకరణ లేదా ఫోటో ప్రాప్స్ కోసం పరిపూర్ణమైన ఈ ప్రాప్స్ ఆనందకరమైన భావాలను వెంటనే కలిగిస్తాయి.
టీలైట్ క్యాండిల్స్ : రూ 144
ఈ ఆకర్షణీయమైన టీ క్యాండిల్స్ మీ అలంకరణకు స్నేహపూర్వకమైన, పండగ మెరుపును చేరుస్తాయి. బల్లలు, బాల్కనీలు, లేదా పూజా ఏర్పాట్ల కోసం పరిపూర్ణమైనవి. పొందికైనవి అయినా ఆకర్షణీయమైనవి, సంబరాల వాతావరణాన్ని సృష్టించి హోలీ రంగులు మరియు ఆనందాన్ని పూర్తి చేస్తాయి.
మీనాకారి పనితనంతో నెమలి ఆకారం పూజా థాలీ : రూ 192
ఈ అలంకారయుతమైన పూజా థాలీ తన సొగసైన డిజైన్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో రంగులు, దీపాలు, ఆఫరింగ్స్ ను ఏర్పాటు చేయడానికి అనుకూలమైనది, ఇది మీ హోలీ పూజకు మరియు మొత్తం పండగ అలంకరణకు వైభవోపేతమైన సొగసుదనం చేరుస్తుంది. మీ పండగ సంస్కారాలను అందంగా పూర్తి చేస్తుంది.
ఈ హోలీకి, పండగకు అవసరమైన ఉత్పత్తులను అత్యంత తక్కువ ధరలకే అమేజాన్ బజార్ లో అన్వేషించండి మరియు అన్ని ఆర్డర్లపై ఉచిత డెలివరీతో ఉత్తేజభరితమైన క్యాష్ బాక్స్ ఆనందించండి. ఇక్కడ మరిన్ని అన్వేషించండి.