అంతర్జాతీయం - Page 102

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
Ban, apple mobile phones, china,
గవర్నమెంట్ ఆఫీసుల్లో ఐఫోన్ వాడకంపై చైనా నిషేధం

చైనాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్‌ ఫోన్లను వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 6 Sept 2023 4:03 PM IST


Biden, Covid test, India, White House, international news
బిడెన్‌కు కోవిడ్‌ నెగిటివ్‌.. భారత్‌ టూర్‌పై క్లారిటీ

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ మంగళవారం మళ్లీ కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్ అని వైట్ హౌస్ తెలిపింది.

By అంజి  Published on 6 Sept 2023 8:52 AM IST


సూప్ లో ఏదో కదులుతోందని గమనించాడు.. తీరా చూస్తే
సూప్ లో ఏదో కదులుతోందని గమనించాడు.. తీరా చూస్తే

సామ్ హేవార్డ్ అనే వ్యక్తి చైనీస్ రెస్టారెంట్ నుండి సూప్ ఆర్డర్ ఇచ్చాడు.

By Medi Samrat  Published on 5 Sept 2023 9:30 PM IST


America, President Biden, wife, Covid positive,
జిల్‌ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్, జీ20 సదస్సుకు బైడెన్ వస్తారా?

మెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.

By Srikanth Gundamalla  Published on 5 Sept 2023 10:52 AM IST


అవును.. జిన్ పింగ్ రావట్లేదు
అవును.. జిన్ పింగ్ రావట్లేదు

సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకావడం లేదని

By Medi Samrat  Published on 4 Sept 2023 7:51 PM IST


adultery, Pakistan, Punjab province, Crime news
దారుణం.. వ్యభిచారం చేస్తోందని రాళ్లతో కొట్టి చంపారు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వ్యభిచారం చేస్తోందంటూ ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

By అంజి  Published on 4 Sept 2023 7:00 AM IST


shanmugaratnam,  Singapore president, election,
సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన షణ్ముగరత్నం

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఘన విజయం సాధించారు.

By Srikanth Gundamalla  Published on 2 Sept 2023 6:59 AM IST


Fire, Johannesburg, 63 dead, international news
ఐదంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 63 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 63 మంది మరణించారు

By అంజి  Published on 31 Aug 2023 3:30 PM IST


13 People Dead,  sports stadium, madagascar,
స్టేడియంలో తొక్కిసలాట, 13 మంది దుర్మరణం

ద్వీప దేశం మడగాస్కర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 26 Aug 2023 6:49 AM IST


osteoarthritis, Lancet Study, international news, Health
2050 నాటికి ప్రపంచంలో 100 కోట్ల మందికి కీళ్ల వ్యాధి

2050 నాటికి ప్రపంచంలో ఆర్థరైటిస్ (కీళ్ల వ్యాధి)తో బాధపడుతున్న రోగుల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

By అంజి  Published on 23 Aug 2023 8:30 AM IST


దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ చేరుకున్నారు.

By Medi Samrat  Published on 22 Aug 2023 6:40 PM IST


Russia, lander collapse,  moon, filed luna-25,
చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందే కూలిన రష్యా ల్యాండర్

చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా 25 ప్రయోగం ఫెయిల్ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 20 Aug 2023 4:14 PM IST


Share it