అంతర్జాతీయం - Page 103

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
Russia, lander collapse,  moon, filed luna-25,
చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందే కూలిన రష్యా ల్యాండర్

చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా 25 ప్రయోగం ఫెయిల్ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 20 Aug 2023 4:14 PM IST


cheems, meme dog, cancer, cheems balltze
మీమ్స్‌ డాగ్‌.. 'చింటూ' ఇక లేదు

ప్రపంచ వ్యాప్తంతో మీమ్స్‌లో బాగా ఫేమ‌స్ అయిన కుక్క చీమ్స్ అలియాస్ చింటూ చ‌నిపోయింది.

By అంజి  Published on 20 Aug 2023 8:45 AM IST


Flight, fire,  emergency landing, texas,
గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు

గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆకస్మికంగా చెలరేగిన మంటలతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

By Srikanth Gundamalla  Published on 18 Aug 2023 5:45 PM IST


migrants, boat sank, 63 dead, cape verde islands,
పడవ ప్రమాదం, 63 మంది దుర్మరణం

పశ్చిమాఫ్రికాలోని కేప్‌ వేర్డేలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 17 Aug 2023 6:11 PM IST


airline pilot died, LATAM flight, Panama, emergency landing
271 మందితో వెళ్తున్న విమానం.. మధ్యలో స్పృహా కొల్పోయిన పైలట్.. ఆ తర్వాత

ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో పైలట్‌ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

By అంజి  Published on 17 Aug 2023 11:20 AM IST


గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 27 మంది దుర్మ‌ర‌ణం
గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 27 మంది దుర్మ‌ర‌ణం

రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించి 27 మంది మరణించారు.

By Medi Samrat  Published on 15 Aug 2023 4:58 PM IST


టెన్షన్ పెట్టిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు
టెన్షన్ పెట్టిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు

జర్మనీ లోని డ్యూసెల్‌డార్ఫ్‌ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు జనాన్ని,

By Medi Samrat  Published on 8 Aug 2023 5:22 PM IST


No Facilities, Imran Khan, Jail, Pakistan,
జైల్‌లోని చీకటి, పురుగులు ఉన్న గదిలో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్

అటక్‌ జైల్‌లో శిక్ష అనుభివిస్తున్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు.

By Srikanth Gundamalla  Published on 8 Aug 2023 3:24 PM IST


న్యాయ‌వాదుల‌ను క‌లిసేందుకు నో ప‌ర్మిష‌న్‌.. జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు బి-క్లాస్ సౌకర్యాలు
న్యాయ‌వాదుల‌ను క‌లిసేందుకు నో ప‌ర్మిష‌న్‌.. జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు బి-క్లాస్ సౌకర్యాలు

Imran Khan's life under threat in Attock Jail, kept in 9X11 feet room, given B-class facilities. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్...

By Medi Samrat  Published on 7 Aug 2023 3:05 PM IST


Pakistan, Train Accident, 25 Dead, 80 Injured,
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం, రైలు పట్టాలు తప్పి 25 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దాదాపు 25 మంది మృతిచెందారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.

By Srikanth Gundamalla  Published on 6 Aug 2023 6:13 PM IST


ప్లే స్టేషన్స్ బహుమతిగా ఇస్తా.. వచ్చేయండన్నాడు..!
ప్లే స్టేషన్స్ బహుమతిగా ఇస్తా.. వచ్చేయండన్నాడు..!

Twitch streamer’s giveaway draws huge crowds to Union Square in New York City. ప్రసిద్ధ ట్విచ్ స్ట్రీమర్ 'కై సెనాట్' చిక్కుల్లో పడ్డాడు.

By Medi Samrat  Published on 5 Aug 2023 7:10 PM IST


పాక్‌ కోర్టు సంచ‌ల‌న తీర్పు.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష‌
పాక్‌ కోర్టు సంచ‌ల‌న తీర్పు.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష‌

Pakistan ex-PM given three-year jail sentence. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on 5 Aug 2023 3:22 PM IST


Share it