అంతర్జాతీయం - Page 104

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
Mexico, Road accident, US border
లోయలో పడ్డ భారతీయులతో కూడిన బస్సు.. 18 మంది మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటన పశ్చిమ మెక్సికోలో జరిగింది.

By అంజి  Published on 4 Aug 2023 9:20 AM IST


Flight, Emergency Landing,  Sea, France,
విమానంలో సాంకేతిక లోపం..సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఫ్రాన్స్‌లో ఓ పర్యాటక విమానం పైలట్‌ ఏకంగా సముద్రంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.

By Srikanth Gundamalla  Published on 31 July 2023 1:31 PM IST


Pakistan, Blast, Video, 50 Dead, Political Meeting,
పాకిస్తాన్‌లో భారీ పేలుడుకి ముందు వీడియో వైరల్‌

పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ రాజకీయ పార్టీ సమావేశమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది.

By Srikanth Gundamalla  Published on 31 July 2023 7:47 AM IST


పాక్‌లో బాంబు పేలుడు.. 39 మంది దుర్మ‌ర‌ణం
పాక్‌లో బాంబు పేలుడు.. 39 మంది దుర్మ‌ర‌ణం

39 Killed In Bomb Blast At Political Gathering In Pakistan's Khyber Pakhtunkhwa. వాయువ్య పాకిస్థాన్‌లోని రాడికల్ ఇస్లామిక్ పార్టీ రాజకీయ సమావేశంలో...

By Medi Samrat  Published on 30 July 2023 7:40 PM IST


Ukraine, Zelenski, Russia, War, Putin,
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలపై స్పందించారు. ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 30 July 2023 3:19 PM IST


Australia, Army Helicopter, Collapse, Four Missing ,
ఆస్ట్రేలియాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

క్వీన్స్‌లాండ్‌లో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాల్లోనే ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on 29 July 2023 8:45 AM IST


Fire Accident, ship, 3000 Cars Burn, One dead,
డచ్‌ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం, 3వేల కార్లు దగ్ధం

డచ్‌ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి నౌకలో ఉన్న దాదాపు 3వేల కార్లు మంటలకు ఆహుతి అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on 27 July 2023 9:54 AM IST


నేను పాకిస్థాన్ నుండి వచ్చేస్తున్నా
నేను పాకిస్థాన్ నుండి వచ్చేస్తున్నా

Married Indian woman Anju who went to Pak to meet Facebook friend set to come back. ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి స్నేహితుడిని కలిసేందుకు భారతీయ మహిళ...

By Medi Samrat  Published on 24 July 2023 9:00 PM IST


Indian Student, Canada, Crime News, carjackers
కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. భారతీయ విద్యార్థి మృతి

కెనడాలో ఫుడ్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు హింసాత్మకంగా దాడి చేయడంతో మరణించాడని పోలీసులు...

By అంజి  Published on 24 July 2023 12:51 PM IST


New Zealand, minister, drunk driving, crash,
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ న్యూజిలాండ్ మంత్రి..పదవి కోల్పోయి..

న్యూజిలాండ్‌ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ మద్యం సేవించి కారుని నడిపారు.

By Srikanth Gundamalla  Published on 24 July 2023 12:41 PM IST


China,  11 People Died, Gym roof Collapse,
చైనాలో విషాదం, జిమ్‌ పైకప్పు కూలి 11 మంది దుర్మరణం

చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్‌ జిమ్‌ పైకప్పు ఉన్నట్లుండి కూలిపోయింది.

By Srikanth Gundamalla  Published on 24 July 2023 10:11 AM IST


accident, Fitness, Gym trainer
Video: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. మెడ విరిగి జిమ్‌ ట్రైనర్‌ మృతి

ఇండోనేషియాకు చెందిన 33 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, జస్టిన్ విక్కీ.. 210 కిలోల బార్‌బెల్ ఎత్తడానికి ప్రయత్నించాడు.

By అంజి  Published on 23 July 2023 7:39 AM IST


Share it