తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

  తోట‌ వంశీ కుమార్‌

  Allu Arjun, Pushpa The Rule
  Pushpa : అల్లు అర్జున్ అభిమానుల‌కు క్రేజీ అప్‌డేట్‌

  ర‌ష్మిక మందన్న పుట్టిన రోజు సంద‌ర్భంగా 20 సెక‌న్ల నిడివి గ‌ల గ్లింప్స్‌ను విడుదల చేసింది పుష్ప-2 చిత్ర‌బృందం.

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 8:10 AM GMT


  Tamil, Ramani Ammal
  విషాదం.. గుండెపోటుతో ప్ర‌ముఖ గాయ‌ని రమణి అమ్మాల్ క‌న్నుమూత‌

  ప్రముఖ తమిళ జానపద గాయని రమణి అమ్మాల్ మంగళవారం చెన్నైలో కన్నుమూశారు.

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 6:18 AM GMT


  COVID-19,India corona update
  దేశంలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా ఎన్నికేసులంటే..?

  గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో నాలుగు వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 5:47 AM GMT


  BJP, Bandi Sanjay Arrest
  Bandi Sanjay Arrest : బొమ్మ‌ల రామారం పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌ ఉద్రిక్త‌త‌.. అదుపులో బీజేపీ నేత‌లు

  బండి సంజ‌య్‌ను అరెస్టు చేసి బొమ్మ‌ల రామారంపోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించిన నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 5:23 AM GMT


  Home Theatre blast, Kabirdham
  హోం థియేట‌ర్ పేలుడులో వ‌రుడి మృతి.. గిఫ్ట్‌గా ఇచ్చింది వ‌ధువు మాజీ ప్రియుడే

  హోం థియేట‌ర్ పేలుడులో వ‌రుడి మృతి చెందిన ఘ‌ట‌న‌ను పోలీసులు చేధించారు.

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 4:52 AM GMT


  అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు కీల‌క ప‌రిణామం.. బీజేపీలోకి కిచ్చా సుదీప్‌
  అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు కీల‌క ప‌రిణామం.. బీజేపీలోకి కిచ్చా సుదీప్‌

  బుధ‌వారం హీరో సుదీప్ (కిచ్చా సుదీప్), దర్శన్ తూగుదీప క‌షాయ కండువా క‌ప్పుకోనున్నారు

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 4:21 AM GMT


  CM Jagan,Vontimitta
  CM Jagan : సీఎం జ‌గ‌న్ కాలికి గాయం.. ఒంటిమిట్ట ప‌ర్య‌ట‌న ర‌ద్దు

  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఒంటిమిట్టప‌ర్య‌ట‌న ర‌ద్దైందిషెడ్యూల్ ప్ర‌కారం నేడు కోదండ‌రాముని ద‌ర్శించుకోవాల్సి ఉంది

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 4:02 AM GMT


  Daggubati Mohan Babu, Hero venkatesh
  దగ్గుబాటి కుటుంబంలో విషాదం.. మోహ‌న్‌బాబు క‌న్నుమూత‌

  హీరో విక్టరీ వెంకటేష్ చిన్నాన్న, దివంగ‌త రామానాయుడు సోదరుడు రామ‌మోహ‌న‌రావు అలియాస్‌ మోహన్‌ బాబు క‌న్నుమూశారు

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 3:00 AM GMT


  Traffic advisory, Hanuman Shobha yathra
  హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. రేపు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

  హనుమాన్ జయంతి శోభాయాత్ర సంద‌ర్భంగా రేపు(గురువారం) ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 2:34 AM GMT


  BJP, Bandi Sanjay Arrest
  Bandi Sanjay : అర్థ‌రాత్రి హైడ్రామా.. బండి సంజ‌య్ అరెస్ట్

  క‌రీంన‌గ‌ర్‌లో అర్థ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 2:08 AM GMT


  Today Gold Rate, Today Gold price
  భారీగా పెరిగిన బంగారం ధ‌ర

  ప‌సిడి కొనుగోలుదారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. నిన్న కాస్త ఊర‌ట నిచ్చిన బంగారం ధ‌ర నేడు భారీగా పెరిగింది

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 1:39 AM GMT


  Delhi Capitals, Rishabh Pant
  గుజ‌రాత్‌తో ఢిల్లీ పోరు.. రిష‌బ్ పంత్ వ‌చ్చేస్తున్నాడు..!

  ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు స్టేడియానికి వ‌స్తున్నాడు రిష‌బ్ పంత్.

  By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 April 2023 8:33 AM GMT


  Share it