TSRTC : ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త
ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల్లో కిలోమీటర్ ప్రాతిపదికన నెలవారీ బస్ పాస్‌లను మంజూరు చేయనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 12:26 PM IST
CM Jagan : రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్
ఒంటిమిట్టలో రేపు(బుధవారం) సీఎం జగన్ పర్యటించనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 11:42 AM IST
Swapnalok fire incident : సీఎస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 11:07 AM IST
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ఇండిగోకు చెందిన విమానం ఒకటి మంగళవారం ఉదయం అత్యవసరంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 10:49 AM IST
ట్విట్టర్ లోగో మార్పు.. పిట్ట స్థానంలో కుక్క
ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగోను మార్చేశాడు. పిట్ట స్థానంలో కుక్కను పెట్టాడు.
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 10:18 AM IST
దెందులూరు వద్ద బస్సు బోల్తా.. 11 మందికి గాయాలు
ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలు అయ్యాయి
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 9:50 AM IST
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 48 వేల మందికి పైగా పేదలకు ఇళ్లు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పేదలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీఆర్‌డీఏ 33వ సమావేశం
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 9:15 AM IST
Anganwadi Recruitment : నిరుద్యోగులకు శుభవార్త.. అంగన్వాడీలో 243 పోస్టులు భర్తీకి ఉత్తర్వులు
అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 8:11 AM IST
లక్షా 30 వేల విలువ చేసే బంగారం దొరికితే.. ఏం చేసిందంటే..?
ఓ మహిళకు లక్షకు పైగా విలువ చేసే బంగారం ఆభరణాలు దొరికాయి. ఎంతో నిజాయితీగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది.
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 7:51 AM IST
మహిళలకు శుభవార్త
దేశంలోని కీలక ప్రాంతాల్లో పసిడి ధరలు తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.300 తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 7:33 AM IST
SRH vs RR : పరుగుల వరద గ్యారంటీ.. సొంతగడ్డపై విజయంపై కన్నేసిన హైదరాబాద్
ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 1:33 PM IST
KTR : కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖను రాశారు.
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 12:47 PM IST