Salakatla Vasantotsavam : భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ 3 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. పలు సేవలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుంచి 5 వరకు సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 12:26 PM IST
COVID-19 : భారత్‌లో భారీగా కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
గడిచిన 24 గంటల్లో 3,824 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ బులిటెన్‌లో తెలిపింది.
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 11:23 AM IST
Salim Durani : భారత మాజీ స్పిన్ ఆల్‌రౌండర్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం ఉదయం జామ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 11:03 AM IST
తుపాకీ కాల్పుల్లో బీజేపీ నేత రాజు ఝా మృతి
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్‌లోని శక్తిగఢ్‌లో బీజేపీ నాయకుడు రాజు ఝాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 10:38 AM IST
Uppal Stadium : నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. స్టేడియంలోకి అనుమతి లేని వస్తువులు ఇవే
ఉప్పల్ స్టేడియంలో నేడు రాజస్థాన్, హైదరాబాద్ జట్ల మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగనుంది
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 10:16 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత
సీనియర్ నటుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత కృష్ణ కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 9:45 AM IST
LSG vs DC : ఐదు వికెట్లతో చెలరేగిన వుడ్.. ఢిల్లీపై లక్నో ఘన విజయం
ల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 9:07 AM IST
దారుణం.. కారులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవదహనం
కారుపై పెట్రోల్ పోసిన దుండగులు నిప్పంటించారు. వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.మృతుడిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా గుర్తించారు
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 8:41 AM IST
పసిడి కొనుగోలుదారులకు ఊరట
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఆదివారం బంగారం ధర స్థిరంగా ఉంది
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 7:22 AM IST
ఎండుటాకులతో కంపోస్ట్ తయారీ.. సాకేత్ కాలనీకి జీహెచ్ఎంసీ ప్రశంస
కంపోస్ట్ ఎరువు తయారు చేయడంలో సాకేత్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సాధించిన విజయాన్ని గుర్తించిన GHMC ప్రశంసా పత్రాన్ని
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 2:00 PM IST
TS Inter Academic Calendar 2023-24 : అలర్ట్.. తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం
తెలంగాణ ఇంటర్ బోర్డు 2023-24 సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 1:22 PM IST
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. గుండెపోటుతో కౌన్సిలర్ భర్త కన్నుమూత
బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజనీ భర్త బండారి నరేందర్ గుండెపోటుతో కన్నుమూశారు
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 12:42 PM IST