TS EAMCET : విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 12:19 PM IST
India Corona : కొత్తగా 2,994 కేసులు.. 5 గురు మృతి
గడిచిన 24 గంటల్లో 2,994 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 11:38 AM IST
పూడిమడక : 'గ్రీన్ హైడ్రోజన్ హబ్' మొదటి దశ 2026 నాటికి పూర్తి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ పార్క్ ప్రాజెక్ట్ మొదటి దశ 2026 చివరి నాటికి పూర్తవుతుంది.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 11:08 AM IST
TSRTC : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై ‘టోల్’ భారం..!
పెరిగిన ఐదుశాతం టోల్ చార్జీలను ప్రయాణీకుల నుంచి వసూలు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 10:33 AM IST
Hyderabad Metro : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీ కట్
హైదరాబాద్ మెట్రో కార్డులకు ఇస్తున్న రాయితీని రద్దీ వేళ్లలో ఎత్తివేశారు.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 10:03 AM IST
TTD : శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లేవారికి శుభవార్త
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులకు శుభవార్త
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 9:09 AM IST
Gujarat Titans : సొంతగడ్డపై హార్థిక్ సేన సింహనాదం
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 8:30 AM IST
శుభవార్త.. తగ్గిన సిలిండర్ ధర
ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.92 తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 7:47 AM IST
బంగారాన్ని కొనగలమా..? మళ్లీ పెరిగిన ధర
శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగింది
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 7:21 AM IST
MS Dhoni : తొలి మ్యాచ్‌లో ధోని ఆడుతాడా..? లేదా..?
ప్రాక్టీస్ సందర్భంగా ధోని మోకాలికి గాయమైంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడో లేదోనన్న ఆందోళన మొదలైంది
By తోట వంశీ కుమార్ Published on 31 March 2023 2:00 PM IST
YS Sharmila : టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం.. వైఎస్ షర్మిల అరెస్ట్
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు
By తోట వంశీ కుమార్ Published on 31 March 2023 12:32 PM IST
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వజీర్‌పూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.
By తోట వంశీ కుమార్ Published on 31 March 2023 11:44 AM IST