తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    COVID-19,India corona update
    క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌.. 15వేలు దాటిన యాక్టివ్ కేసులు

    గ‌డిచిన 24 గంట‌ల్లో 3,095 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 11:09 AM IST


    Indore Temple Tragedy, Indore
    Indore Temple Tragedy : మెట్ల బావి ఘ‌ట‌న‌.. 35కి చేరిన మృతుల సంఖ్య‌

    ఆల‌య మెట్ల బావి పై క‌ప్పు కూలిన ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 35 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 10:42 AM IST


    Central Chile, Earthquake
    Earthquake : చిలీలో భారీ భూకంపం.. తీవ్ర‌త 6.2గా న‌మోదు

    ద‌క్షిణ‌ అమెరికా దేశ‌మైన చిలీలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభ‌వించింది.రిక్ట‌ర్ స్కేల్ పై దీని తీవ్ర‌త 6.3గా న‌మోదైంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 10:16 AM IST


    IPL, IPL winners
    IPL Winners : ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జ‌ట్లు ఇవే

    నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజ‌న్ ప్రారంభం కానుంది. 2008 నుంచి 2023 వ‌ర‌కు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జ‌ట్లు ఏవో చూద్దాం

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 9:55 AM IST


    Telangana Weather Report, Yellow Alert
    Telangana Weather Report : తెలంగాణ వాసుల‌కు అల‌ర్ట్‌.. నాలుగు రోజుల పాటు మండిపోనున్న ఎండలు

    తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు సాధార‌ణం క‌న్నా రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్ర‌త న‌మోదు కానుంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 9:28 AM IST


    IPL 2023, Indian Premier League
    IPL 2023 : ఇంత‌కు ముందులా కాదు.. ఈ సారి సరికొత్త‌గా ఐపీఎల్‌.. కొత్త నిబంధ‌న‌లు ఇవే

    నేటి నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 16వ సీజ‌న్ ప్రారంభం కానుంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 9:00 AM IST


    Vande Bharat Express, Tirupati
    Vande Bharat Express : సికింద్రాబాద్‌-తిరుప‌తి.. జ‌ర్నీ కేవ‌లం 8.30 గంట‌లే

    వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుప‌తికి కేవ‌లం 8.30 గంట‌ల్లోనే చేరుకోవ‌చ్చు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 8:34 AM IST


    Odisha, Thunderbolts
    Thunderbolts : ఒడిశాలో పిడుగుల వాన.. 30 నిమిషాల్లో 5000కు పైగా పిడుగులు

    ఒడిశా రాష్ట్రంలోని బసుదేవ్‌పూర్ ప్రాంతంలో బుధవారం కేవలం 30 నిమిషాల వ్యవధిలో 5000 పిడుగులు పడ్డాయి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 8:12 AM IST


    Today Gold Rate, Today Gold price
    ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేడు ప‌సిడి ధ‌ర‌లు ఇలా

    మ‌న దేశంలో బంగారానికి డిమాండ్ కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. శుక్ర‌వారం ప‌సిడి ధ‌ర స్థిరంగా ఉంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 31 March 2023 7:40 AM IST


    Nara Lokesh, Selfie Challenge
    Nara Lokesh : కియా ఎదుట నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్‌

    కియా ప‌రిశ్ర‌మ ముందు నారా లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. అనంత‌రం సెల్ఫీ ఛాలెంజ్‌ను విసిరారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 March 2023 2:00 PM IST


    Venugopala Swamy Temple, Tanuku
    Sri Rama Navami : శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి.. చలువ పందిళ్లకు మంటలు

    ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకు మండ‌లంలోని దువ్వ‌లో జ‌రుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 March 2023 1:37 PM IST


    Srirama Navami,  Bhadrachalam
    Bhadrachalam Sri RamaNavami : కనులపండువగా భ‌ద్రాద్రి రాములోరి క‌ల్యాణం

    దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల క‌ల్యాణోత్స‌వం క‌న్నుల పండుగ‌గా సాగుతోంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 March 2023 12:36 PM IST


    Share it