భారత్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లూటిక్‌కు ఛార్జీలు.. మొబైల్, డెస్క్‌టాప్ లకు వేర్వేరుగా
మెటా భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ల బ్లూ టిక్ సబ్‌స్క్రిషన్ కోసం విధించే ఛార్జీల వివరాలను వెల్లడించింది.
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 12:07 PM IST
TSRTC : మునగాల మండలంలో దగ్థమైన రాజధాని బస్సు
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్థమైంది.
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 11:40 AM IST
Pakistan : ఉచితంగా గోధుమ పిండి.. ఎగబడిన జనం.. 11 మంది మృతి
ఉచితంగా గోధమ పిండి పంపిణీ చేస్తున్న కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది మరణించారు
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 11:21 AM IST
Covid-19 : మరోసారి విజృంభిస్తున్న కరోనా.. 3వేలు దాటిన కేసులు
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. నిన్న 2వేల కేసులు నమోదు కాగా నేడు ఆ సంఖ్య 3 వేలు దాటింది
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 10:51 AM IST
TSPSC : ఏఈఈ రీ షెడ్యూల్ పరీక్ష తేదీలు ఇవే
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పరీక్షను రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 10:01 AM IST
Durantho Express : దురంతో ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది
బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢీ కొట్టింది.
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 9:04 AM IST
Adipurush : 'మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ '
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’.శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 8:23 AM IST
Bhadrachalam Sri RamaNavami : శ్రీసీతారాముల కల్యాణము చూతము రారండి
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాములోరి కల్యాణ మహోత్సవం జరగనుంది
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 8:03 AM IST
షాకిచ్చిన బంగారం
నిన్న, మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి
By తోట వంశీ కుమార్ Published on 30 March 2023 7:34 AM IST
రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల తేదీ ఖరారు
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్ర విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం.
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 4:11 PM IST
YS Viveka Murder Case : సీబీఐకి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. ఏప్రిల్ 30లోపు విచారణ పూర్తి చేయాలి
వివేకా హత్యకేసు విచారణను ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సీబీఐకి డెడ్‌లైన్ విధించింది
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 3:38 PM IST
కలుషిత నీరు తాగడంతో 24 మంది కూలీలకు అస్వస్థత.. ముగ్గురు పరిస్థితి విషమం
కలుషిత నీరు తాగి 24 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురైన సంఘటన ఉప్పేడు గొల్లగూడేం గ్రామంలో చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 3:18 PM IST