సుద్దపల్లి రైల్వేగేటు వద్ద ప్రేమ జంట ఆత్మహత్య.. కారణం అదేనా..!
రైలు కింద పడి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చేబ్రోలు మండలం సుద్ధపల్లి రైల్వేగేటు వద్ద చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 3:00 PM IST
Komatireddy Venkat Reddy : టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయాలి : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ ఛైర్మన్ రాజీనామా చేయాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 2:41 PM IST
Covid-19 : ఆందోళన కలిగిస్తున్న కొత్త కేసులు.. ఐదు నెలల గరిష్టానికి
గడిచిన 24 గంటల్లో 1,42,497 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 2,151 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 1:35 PM IST
Mexico Migrant Centre : ఘోర అగ్నిప్రమాదం.. 40 మంది వలసదారులు సజీవదహనం
సొంత దేశంలో ఉపాధి లభించక అమెరికాకు వెళ్లి బ్రతకాలని ఆశపడిన 40 మంది వలసదారులు సజీవదహనం అయ్యారు
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 1:17 PM IST
Earthquake : మరోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం
అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 5.49 గంటలకు కాబూల్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి.
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 8:45 AM IST
Hyderabad : మందుబాబులకు షాక్.. రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్
మందుబాబులకు షాకింగ్ న్యూస్ ఇది. హైదరాబాద్ లోని మద్యం దుకాణాలు రేపు(గురువారం) బంద్ కానున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 8:00 AM IST
బంగారం ధర దిగివస్తోంది
పసిడి ధరలు దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 29 March 2023 7:30 AM IST
Minister Harish Rao : మాతా, శిశు మరణాలను తగ్గించేందుకే.. ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్
మాతా శిశు మరణాలను తగ్గించేందుకే ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 2:00 PM IST
EPFO : శుభవార్త.. ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంపు
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) మంగళవారం శుభవార్త చెప్పింది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 1:30 PM IST
COVID-19 : దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్నికేసులంటే..?
గడిచిన 24 గంటల్లో దేశంలో 1,573 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 12:45 PM IST
Vizag : సెల్ఫీ వీడియో కలకలం.. ఆత్మహత్య చేసుకుంటామంటూ బంధువులకు పంపి
ఆత్మహత్య చేసుకుంటామంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుని కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 12:15 PM IST
Modi Posters : మోదీ గారు.. ఫ్లైఓవర్ ఇంకెన్నాళ్లూ..? ఉప్పల్‌లో పోస్టర్ల కలకలం
ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో జాప్యంపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 11:45 AM IST