Gold Smuggling : శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత
విదేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు శంషాబాద్ విమానాశ్రయంలో
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 11:15 AM IST
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం..!
కొండపై సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 10:41 AM IST
Nala works :హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేటి నుంచి 3 నెలల పాటు బాలానగర్‌లో ట్రాఫిక్ మళ్లింపు
నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా బాలానగర్‌లో మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 9:54 AM IST
ఇంటర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దు.. తప్పు దొర్లింది.. 2 మార్కులు కలుపుతున్నాం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పరీక్షలో ఓ తప్పు దొర్లడంతో 2 మార్కులు కలుపుతున్నట్లు బోర్డు తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 9:36 AM IST
స్కూల్‌లో పూర్వ విద్యార్థి కాల్పులు.. ముగ్గురు చిన్నారులతో పాటు మొత్తం 7 గురు మృతి
టేనస్సీలోని నాష్‌విల్లేలోని క్రిస్టియన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఓ యువతి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 9:10 AM IST
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం
సౌదీ అరేబియాలోని యాసిర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 8:06 AM IST
మరింత తగ్గిన బంగారం ధర
మంగళవారం 10 గ్రాముల పసడి ధర పై రూ.140 తగ్గింది. 100 గ్రాముల బంగారం ధర రూ.1400 తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 7:37 AM IST
Malla Reddy : పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్‌గా మంత్రి మల్లారెడ్డికి ఆఫర్
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విలన్‌గా నటించాలని మంత్రి మల్లారెడ్డిని దర్శకుడు హరీశ్ శంకర్ కోరాడు.
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 2:05 PM IST
COVID-19 : విజృంభిస్తున్న కరోనా.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు
దేశంలో గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 1:38 PM IST
ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్‌లో చేరిన డి శ్రీనివాస్
గాంధీభవన్‌లో డి శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 1:20 PM IST
టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త.. 16 ఏసీ స్లీపర్ బస్సులు
టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో తొలిసారిగా హైటెక్ ఫీచర్లతో కూడిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 1:01 PM IST
CM YS Jagan : ఇస్రో ప్రయోగం విజయవంతం.. చరిత్రలో ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందన్న సీఎం జగన్
ఇస్రో చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీని పట్ల ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 26 March 2023 11:58 AM IST