తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    Delhi Crime, Cab driver
    పెళ్లికి అంగీక‌రించ‌లేద‌ని వివాహిత‌ను హ‌త్య చేసిన ట్యాక్సీ డ్రైవ‌ర్‌

    తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని ఓ వివాహిత‌ను హత్య చేసినందుకు 34 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌ అరెస్టు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 11:32 AM IST


    JR NTR, Pranathi
    Junior NTR : ప్ర‌ణ‌తికి ఎన్టీఆర్ స్పెష‌ల్ విషెస్‌

    త‌న భార్య‌ ప్ర‌ణ‌తి పుట్టిన రోజు సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్పెష‌ల్ విషెస్ చెప్పారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 11:07 AM IST


    Earthquake, Bikaner
    Earthquake : రాజ‌స్థాన్‌లోని బిక‌నీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు.. తీవ్ర‌త 4.2

    రాజ‌స్థాన్ రాష్ట్రంలో భూకంపం సంభ‌వించింది.ఆదివారం తెల్లవారుజామున 2:16 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌లో భూమి కంపించింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 10:35 AM IST


    ISRO, LVM3-M3
    ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్

    షార్‌లోని రెండో ప్ర‌యోగ వేదిక నుంచి ఆదివారం ఎల్‌వీఎం-3 వాహ‌క‌నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 9:52 AM IST


    Celebrity Cricket League, Telugu Warriors,
    Celebrity Cricket League 2023 : విజేత‌గా నిలిచిన తెలుగు వారియర్స్

    అఖిల్ నేతృత్వంలోని తెలుగు వారియ‌ర్స్ మ‌రోసారి సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్) విజేత‌గా నిలిచింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 8:15 AM IST


    Today Gold Rate, Today Gold price
    ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

    ప‌సిడి కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌. వ‌రుస‌గా రెండు రోజులు పెరిగిన ప‌సిడి ధ‌ర త‌గ్గింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 7:14 AM IST


    Mumbai Indians, WPL 2023
    WPL 2023 : చిత్తుగా ఓడిన యూపీ వారియ‌ర్స్‌.. ఫైన‌ల్ చేరిన‌ ముంబై ఇండియ‌న్స్‌

    ఎలిమినేట‌ర్ మ్యాచులో యూపీ వారియ‌ర్స్‌ను 72 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించి డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్ చేరుకుంది ముంబై.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2023 2:00 PM IST


    Rashtrapati Nilayam, Hyderabad
    Rashtrapati Nilayam : రాష్ట్రపతి నిలయం సందర్శించాలనుకునే వారికి శుభ‌వార్త‌

    సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2023 1:30 PM IST


    Bandi Sanjay, SIT
    TSPSC Paper Leak : బండి సంజ‌య్‌కు మ‌రోసారి నోటీసులు ఇచ్చిన సిట్.. రేపు విచార‌ణ‌కు రండి

    బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు సిట్ మ‌రోసారి నోటీసులు జారీ చేసింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2023 12:40 PM IST


    Darshan Tickets, Tirumala
    Tirumala : శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. 27న రూ.300 ద‌ర్శ‌న టికెట్ల‌ కోటా విడుద‌ల‌

    ఏప్రిల్ నెల‌కు సంబంధించి శ్రీవారి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లను మార్చి 27న ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2023 11:46 AM IST


    Bank Holidays, April Bank Holidays
    Bank Holidays : ఏప్రిల్ నెల‌లో 15 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు.. జాబితా ఇదే

    ఏప్రిల్ నెల‌లో 15 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. ఏ ఏ రోజుల్లో సెల‌వులు ఉంటాయో తెలుసుకుని ముందుగానే ప‌నులు పూర్తి చేసుకోండి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2023 11:31 AM IST


    TSPSC Paper Leak, SIT
    TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసులో కీల‌క ప‌రిణామం

    టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసులో సిట్ మ‌రొక‌రిని అరెస్టు చేసింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 March 2023 10:53 AM IST


    Share it