Karnataka Assembly Elections : ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
ఎన్నికల షెడ్యూల్ రాకముందే 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 5:00 AM
దారుణం : బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కొడుకు, కూతురిని చంపిన తల్లి
ప్రియుడి సాయంతో కన్న కొడుకు, కూతురిని ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 4:04 AM
Hyderabad : 8 ఏళ్లుగా సహజీవనం.. వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 3:43 AM
Hyderabab : కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం
కింగ్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కారు మెకానిక్ షెడ్‌లో మంటలు చెలరేగాయి. ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 3:00 AM
Vande Bharat Express : ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో వందేభారత్ రైలు ప్రారంభం..!
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 2:23 AM
వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర
వరుసగా రెండో రోజు పసిడి ధర పెరిగింది. శనివారం 10 గ్రాముల పసిడి ధర పై రూ. 200 పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 25 March 2023 1:51 AM
Manchu Brothers : మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు.. వీడియో షేర్ చేసిన మనోజ్.. మండిపడ్డ మోహన్ బాబు..!
మంచు సోదరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 8:32 AM
Naresh, Pavitra lokesh : సూపర్ ట్విస్ట్ 'మళ్లీ పెళ్లి' అనేది సినిమానా..? ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో
సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేశ్‌లు కలిసి నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 7:45 AM
Covid 19 : కరోనా అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కేసులు.. అప్రమత్తంగా ఉండాల్సిందే
గడిచిన 24 గంటల్లో దేశంలో 1,249 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 6:38 AM
TSPSC పేపర్ లీక్ : రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపినట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 6:18 AM
TSPSC Paper leak : సిట్‌కు బండి సంజయ్ లేఖ.. 'విచారణకు హాజరుకాలేను'
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 5:42 AM
Kotamreddy Giridhar Reddy : సైకిల్ ఎక్కనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శుక్రవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 5:13 AM