తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    Ajith, Ajith Kumars father passes away
    Ajith Kumar : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం

    త‌మిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అజిత్ తండ్రి సుబ్రమణ్యం క‌న్నుమూశారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2023 10:14 AM IST


    Earthquake,Earthquake Jolts Japans Izu Island
    Earthquake : ఇజు ద్వీపంలో భూకంపం.. 4.6 తీవ్ర‌త‌

    జపాన్‌లోని ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2023 9:36 AM IST


    Glider crashes, Dhanbad glider crash
    Glider crash : డేంజ‌ర్ రైడ్‌.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం

    ఓ చిన్న‌పాటి విమానం అదుపు త‌ప్పి ఇంట్లోకి దూసుకువెళ్లింది.పైల‌ట్‌తో పాటు 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2023 9:20 AM IST


    APSRTC, SSC Students
    APSRTC : 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఉచిత ప్ర‌యాణం

    ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2023 8:20 AM IST


    TSPSC, TSPSC paper leakage
    TSPSC : ర‌ద్దైన‌, వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల‌ను మే నెల‌లో నిర్వ‌హించేందుకు టీఎస్పీఎస్సీ క‌స‌ర‌త్తు

    ర‌ద్దు చేసిన‌,వాయిదా వేసిన ప‌రీక్ష‌లు స‌హా రాబోయే రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష‌ల‌ను మే నెల‌లో నిర్వ‌హించాల‌ని టీఎస్పీఎస్సీ యోచిస్తోంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2023 7:52 AM IST


    Today Gold Rate, Today Gold price
    పెరిగిన బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

    బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 24 March 2023 7:23 AM IST


    CM KCR,10000 RS per acre as Compensation
    CM KCR : రైతుల‌కు సీఎం కేసీఆర్ భ‌రోసా.. ఎక‌రాకు రూ.10వేలు ప‌రిహారం

    పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఎక‌రాకు రూ.10 వేల చొప్పున ప‌రిహారం అందిస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 23 March 2023 2:46 PM IST


    Suryakumar Yadav, Golden Duck
    Suryakumar Yadav : వ‌రుస‌గా మూడుసార్లు గోల్డెన్ డ‌క్‌.. సూర్య‌కుమార్ యాద‌వ్ అత్యంత చెత్త రికార్డు

    వ‌న్డే సిరీస్‌లో వ‌రుస‌గా అన్ని మ్యాచుల్లో మొద‌టి బంతికే ఔటైన తొలి భార‌త బ్యాట‌ర్‌గా సూర్య‌కుమార్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 23 March 2023 1:24 PM IST


    Rahul Gandhi, Modi Surname Case,
    Rahul Gandhi : రాహుల్ గాంధీకి షాక్‌.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూర‌త్ కోర్టు

    ప్ర‌ధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో రాహుల్ గాంధీకి సూర‌త్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 23 March 2023 12:46 PM IST


    NTR 30, Koratala Siva
    NTR 30 : ఎన్నాళ్లుగానో వేచిన ఉద‌యం.. వ‌చ్చేసింది

    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 23 March 2023 12:26 PM IST


    Len Allbrighton, Jeanette Steer, Teen Sweethearts Finally Marry
    టీనేజ్‌లో ప్రేమ.. 60 ఏళ్ల త‌రువాత పెళ్లి

    టీనేజ్‌లో వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్ద‌లు పెళ్లికి ఒప్పుకోక పోవ‌డంతో విడిపోయారు. 60 ఏళ్ల త‌రువాత క‌లుసుకుని పెళ్లి చేసుకున్నారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 23 March 2023 11:58 AM IST


    MLC Elections : ఓటు హ‌క్కు వినియోగించుకున్న సీఎం జ‌గ‌న్‌
    MLC Elections : ఓటు హ‌క్కు వినియోగించుకున్న సీఎం జ‌గ‌న్‌

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 23 March 2023 10:37 AM IST


    Share it