Honour killing : మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా.. నడిరోడ్డుపై జగన్ గొంతుకోసి చంపిన యువతి బంధువులు
తమిళనాడులో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ యువకుడిని యువతి బంధువులు గొంతు కోసి హత్య చేశారు
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 10:16 AM IST
CM KCR Tour : నేడు ఆ నాలుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. వారికి భరోసా.. షెడ్యూల్ ఇదే
ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న పంటను పరిశీలించేందుకు కేసీఆర్ నేడు 4 జిల్లాలో పర్యటించనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 9:47 AM IST
IND vs AUS : ఆఖరి వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం
ఆఖరి వన్డేలో ఆసీస్ 21 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 9:24 AM IST
పండగ పూట విశాఖలో విషాదం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి
విశాఖ నగరంలో విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌కు సమీపంలోని రామజోగిపేటలో గల మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 8:27 AM IST
మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. గతకొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూ పోతుండగా నేడు భారీగా తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 8:01 AM IST
టీమ్ఇండియాకు పెద్ద షాక్..5 నెలలు ఆటకు దూరం కానున్న శ్రేయాస్ అయ్యర్..!
వెన్నుగాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ డబ్ల్యూటీసి ఫైనల్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 3:00 PM IST
నందమూరి, మెగా అభిమానులకు ఉగాది సర్‌ప్రైజ్
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 1:30 PM IST
ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ పై కేంద్రం కీలక నిర్ణయం
ఓటర్‌కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేసే సమయాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 12:15 PM IST
COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
దేశంలో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది.మొన్నటి వరకు వెయ్యిలోపు కేసులు మాత్రమే నమోదు కాగా నేడు వెయ్యికి పైగా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 11:30 AM IST
సిరీస్ ఎవరిదో..? విజయం కోసం ఇరు జట్ల తహతహ
చెన్నై వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడో వన్డే మ్యాచ్‌లో తలపడనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 11:09 AM IST
కుమారుడి పెళ్లి చేసి అప్పులపాలైన తండ్రి.. షాకింగ్ నిర్ణయం
కొడుకు పెళ్లి కారణంగా అప్పులపాలైయ్యాడు ఓ వ్యక్తి. అప్పు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం కారణంగా జైలు పాలు అయ్యాడు
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 10:32 AM IST
Ugadi : తెలంగాణలో నిత్య వసంతం.. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
ఉగాది పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ లు శుభాకాంక్షలు తెలిపారు
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 10:05 AM IST