తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    Thailand, Lottery
    Lottery : రూ.2.9కోట్ల లాట‌రీ గెలుచుకున్న వివాహిత‌.. భ‌ర్త‌కు తెలియ‌కుండా మ‌రో పెళ్లి

    కుటుంబం కోసం భ‌ర్త విదేశాల‌కు వెళ్లాడు. ఖ‌ర్చుల కోసం ప్ర‌తీ నెలా కొంత మొత్తాన్ని పంపేవాడు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 22 March 2023 9:48 AM IST


    Earthquake,Earthquake strikes Afghanistan
    Earthquake : హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం.. వ‌ణికిన ఉత్త‌ర భార‌తం.. 9 మంది మృతి

    ఆఫ్గానిస్థాన్ హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 6.6గా న‌మోదు అయ్యింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 22 March 2023 9:10 AM IST


    Today Gold Rate, Today Gold price
    ఉగాది రోజున బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

    ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 22 March 2023 8:00 AM IST


    Amazon Layoffs, Andy Jassy
    Amazon Layoffs : ఉద్యోగుల‌కు షాకిచ్చిన అమెజాన్‌.. ఈ సారి 9వేల మంది..!

    అమెజాన్ మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపున‌కు రంగం సిద్దం చేసింది.. ఈ సారి 9 వేల మంది ఉద్యోగాలు ఊడ‌నున్నాయి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 1:30 PM IST


    Shah Rukh, Pathaan OTT release
    Pathaan OTT release : అఫీషియల్ : ఓటీటీలో షారుఖ్ ఖాన్ 'ప‌ఠాన్'.., స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

    బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 12:06 PM IST


    India, COVID-19
    భార‌త్ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

    దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 699 కొవిడ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 11:41 AM IST


    LB Nagar, LB Nagar RHS flyover
    మార్చి నెలాఖ‌రులో ఎల్‌బీనగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లైఓవర్ ప్రారంభం..!

    మార్చి నెలాఖ‌రులోగా ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌లో నిర్మించిన‌ కుడి ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించే అవ‌కాశం ఉంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 11:24 AM IST


    CM Jagan, Women Employees Child care leave
    మ‌హిళా ఉద్యోగుల‌కు సీఎం జ‌గ‌న్ తీపి క‌బురు

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు సీఎం జ‌గ‌న్ తీపి క‌బురు అందించారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 10:57 AM IST


    UP Warriorz, WPL 2023
    ప్లే ఆఫ్స్‌కు యూపీ.. జెయింట్స్‌పై విజ‌యం

    డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియ‌ర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జ‌ట్టుగా నిలిచింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 10:33 AM IST


    Harry Potter, Paul Grant,
    చిత్ర ప‌రిశ్ర‌మలో విషాదం.. అనుమానాస్ప‌ద రీతిలో హ్యారీపోట‌ర్ న‌టుడు క‌న్నుమూత‌

    హ్యారీపోట‌ర్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు ఫాల్ గ్రాంట్ క‌న్నుమూశారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 10:09 AM IST


    Tamil Nadu, TN govt presents Budget
    సెప్టెంబ‌ర్ 15 నుంచి మ‌హిళ‌ల‌కు ప్ర‌తీనెల రూ.1000 పంపిణీ

    సెప్టెంబ‌ర్ 15 నుంచి రాష్ట్రంలోని అర్హులైన మ‌హిళ‌ల‌కు ప్ర‌తీనెలా రూ.1000 అందించ‌నున్న‌ట్లు డీఎంకే ప్ర‌భుత్వం చెప్పింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 8:49 AM IST


    Srivani tickets, TTD Online Tickets, TTD
    TTD Online Tickets : శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. నేడు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల

    శ్రీవాణి టికెట్ల‌కు సంబంధించి జూన్ నెల ఆన్‌లైన్ కోటాను టీటీడీ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నుంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 March 2023 8:02 AM IST


    Share it