శాంతించింది.. భారీగా తగ్గిన బంగారం ధర
గత కొద్ది రోజులుగా పసిడి ధరలు అమాంతం పైపైకి వెలుతుండగా కాస్త శాంతించాయి. నేడు పసిడి ధర కాస్త దిగి వచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 21 March 2023 7:39 AM IST
Bus Falls into Ditch : ఘోర ప్రమాదం.. కాలువలో పడ్డ బస్సు.. 17 మంది మృతి
బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 2:00 PM IST
IND vs AUS : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత భారత బ్యాటింగ్
విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 1:34 PM IST
తల్లి మృతదేహాన్ని 5 ముక్కలు చేసిన కూతురు.. దుర్వాసన రాకుండా ఎయిర్ ఫ్రెనర్లు
తల్లి మృతదేహాన్ని ఐదు ముక్కలు చేసింది కూతురు. మృతదేహం ముక్కలు ఇంట్లోనే ఉండడం వల్ల దుర్వాసన బయటకు రాకుండా
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 12:09 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. మృతుల్లో చిన్నారి
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 11:26 AM IST
Chandrababu : ఎన్నికల్లో గెలిచాడని.. అక్కసుతో అర్థరాత్రి అరెస్ట్ చేయిస్తావా : చంద్రబాబు
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన రామగోపాల్‌రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 10:51 AM IST
పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న ఆర్‌సీబీ ప్లేయర్
గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లేయర్ సోఫీ డివైన్ విరుచుకుపడింది. కేవలం 33 బంతుల్లో 99 పరుగులు చేసింది
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 10:27 AM IST
TSRTC : టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్.. 1.14 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు
టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన బాలాజీ దర్శన్ ప్యాకేజీ ద్వారా ఇప్పటి వరకు 1.14లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 10:00 AM IST
Bus Accident : డివైడర్ ఢీ కొని ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణీకులు
విజయవాడ నుంచి పార్వతీపురం వెలుతున్న ఏపీఎస్ ఆర్టీసీ తునికి సమీపంలో జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 9:15 AM IST
Earthquake : పెరూ, ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 15 మంది మృతి
ఈక్వెడార్, పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 9:00 AM IST
TS SSC Hall Tickets : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. 24 నుంచి హాల్‌టికెట్లు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అలర్ట్. మార్చి 24 నుంచి హల్‌టికెట్లు అందుబాటులో రానున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 8:15 AM IST
వామ్మో.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 8:00 AM IST