తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    New Zealand vs Sri Lanka,Kane Williamson,
    ద్విశ‌త‌కాల్లో కేన్ మామ సిక్స‌ర్‌.. సెహ్వాగ్‌, స‌చిన్ రికార్డు స‌మం

    టెస్టుల్లో కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆరో డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. త‌ద్వారా దిగ్గ‌జాల స‌ర‌స‌న చోటు ద‌క్కించుకున్నాడు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 2:45 PM IST


    NTR, Das ka Dhamki pre release
    విశ్వ‌క్‌సేన్ అలా అనేసరికి బాధేసింది : ఎన్టీఆర్‌

    విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ధ‌మ్కీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హ‌జ‌రుఅయ్యాడు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 1:30 PM IST


    TSPSC Paper leak : సీఎం కేసీఆర్‌తో టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్ భేటీ
    TSPSC Paper leak : సీఎం కేసీఆర్‌తో టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్ భేటీ

    టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్ జ‌నార్థ‌న్ రెడ్డి స‌మావేశం అయ్యారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 12:15 PM IST


    Vijayawada Thermal Power Station, Lift Accident
    ఘోర ప్ర‌మాదం.. వైర్లు తెగ‌డంతో కింద‌ప‌డిన లిఫ్ట్‌.. ముగ్గురు మృతి

    వీటీపీఎస్‌లో లిఫ్ట్ వైర్లు తెగ‌డంతో అమాంతం పై నుంచి కింద ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 11:31 AM IST


    Facebook,Donald Trump
    Donald Trump : నేను వ‌చ్చేశాను.. ఫేస్‌బుక్‌లో ట్రంప్ పోస్టు

    రెండేళ్ల నిషేదం త‌రువాత అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న ఫేస్‌బుక్ పేజీలో తొలి పోస్ట్‌ను చేశారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 10:48 AM IST


    Himachal Pradesh, cow cess,
    మందుబాబుల‌కు షాక్‌.. 'లిక్కర్' బాటిల్‌పై రూ.10 ఆవు సుంకం

    హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మ‌కాల‌పై ‘కౌ సెస్‌’ (ఆవు సుంకం) విధించింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 10:23 AM IST


    jackpot, Enrakulam
    బెంగాల్ కూలీకి రూ.75ల‌క్ష‌ల జాక్‌పాట్‌.. పోలీస్ స్టేష‌న్‌కు ప‌రుగు

    బెంగాల్ రాష్ట్రానికి చెందిన కూలీకి లాట‌రీలో ఏకంగా రూ.75ల‌క్ష‌లు వ‌చ్చాయి.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 9:58 AM IST


    Chiranjeevi Ramcharan Meets Amit Shah, Ram Charan,
    కేంద్ర‌హోంమంత్రి అమిత్ షాను క‌లిసిన చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్

    ఆస్కార్ అవార్డు అందుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌టులు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌లు అమిత్ షాను క‌లుసుకున్నారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 9:17 AM IST


    Rajendranagar Fire Accident,
    రాజేంద్ర‌న‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

    రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.శాస్త్రీపురంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 8:46 AM IST


    IND Vs AUS, Wankhede odi match
    తొలి వ‌న్డేలో భార‌త్ విజ‌యం.. రాణించిన రాహుల్‌, జ‌డేజా

    వాంఖ‌డే వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 7:45 AM IST


    Today Gold Rate, Today Gold price
    ప‌సిడి ప్రియుల‌కు షాకింగ్ న్యూస్‌

    ప‌సిడిని కొనుగోలు చేయాల‌నుకునే వారికి ధ‌ర‌లు షాకిస్తున్నాయి.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 18 March 2023 7:15 AM IST


    Swapnalok Fire Accident, Secunderabad
    స్వ‌ప్న‌లోక్ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

    సికింద్రాబాద్‌లోని స్వ‌ప్న‌లోక్ కాంప్లెక్స్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 17 March 2023 2:00 PM IST


    Share it