YS Vivekananda Reddy murder case : తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎదురుదెబ్బ
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినాష్ రెడ్డి వేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 12:18 PM IST
విషాదం.. కూలిన బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పై కప్పు.. 8 మంది మృతి
బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పై కప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 11:47 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మూడు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 11:23 AM IST
RRR Movie : హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ బృందం.. ఘనస్వాగతం
ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 11:01 AM IST
Hyderabad : మార్నింగ్ వాక్‌లో విషాదం
పార్క్‌లో మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్లిన వ్యక్తి తెగపడిన విద్యుత్ వైరును గమనించకుండా దానిపై అడుగువేయడంతో షాక్‌కు గురై మృతి చెందాడు
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 10:38 AM IST
వీడి దుంపతెగ.. మద్యం మత్తులో మండపానికి వెళ్లడం మరిచిపోయిన పెళ్లికొడుకు
మద్యం మత్తులో ఓ పెళ్లి కొడుకు ముహూర్త సమయాన్ని మర్చిపోయాడు. చాలా ఆలస్యంగా మండపానికి వెళ్లాడు
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 9:52 AM IST
వన్డే వార్.. ఆసీస్‌తో భారత్ తొలి వన్డే నేడే
వాంఖడే వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో తలపడనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 9:30 AM IST
కరోనాకేసులు పెరుగుతున్నాయ్.. తెలంగాణ సహ ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 8:31 AM IST
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 7:59 AM IST
మహిళలకు భారీ షాక్
గురువారం పసిడి ధర తగ్గగా నేడు భారీగా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.500 పెరిగింది
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 7:26 AM IST
David Warner : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్.. అక్షర్ పటేల్‌కు ప్రమోషన్
పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడి స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించింది ఢిల్లీ క్యాపిటల్స్
By తోట వంశీ కుమార్ Published on 16 March 2023 2:30 PM IST
బస్సు బోల్తా.. 17 మంది దుర్మరణం.. మృతులంతా బంగారు గని కార్మికులు
ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని తఖర్ ప్రావిన్స్‌లో చాహ్ అబ్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు
By తోట వంశీ కుమార్ Published on 16 March 2023 1:08 PM IST