తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    MLC Kavitha, Delhi Liquor Scam , ED
    MLC Kalvakuntla Kavitha : విచార‌ణ‌కు రాలేన‌న్న క‌విత‌.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

    అనారోగ్యం, సుప్రీం కోర్టులో కేసు కార‌ణంగా ఈడీ విచార‌ణ‌కు హ‌జ‌రుకాలేక‌పోతున్న‌ట్లు ఈడీ అధికారుల‌కు ఎమ్మెల్సీ క‌విత లేఖ రాశారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 12:37 PM IST


    CM Jagan Delhi Tour, CM Jagan
    CM Jagan : సాయంత్రం ఢిల్లీకి సీఎం జ‌గ‌న్

    గురువారం సాయంత్రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీకి ప్ర‌త్యేక విమానంలో వెళ్ల‌నున్నారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 12:05 PM IST


    AP Budget 2023-24, Andhra Pradesh Budget
    ఏపీ బ‌డ్జెట్ : కేటాయింపులు ఇలా

    అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 11:41 AM IST


    Earthquake in Kermadec Islands, New Zealand Earthquake
    న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. 7.1 తీవ్ర‌త‌.. సునామీ హెచ్చ‌రిక జారీ

    న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల్లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్ దీని తీవ్ర‌త 7.1గా న‌మోదైంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 10:51 AM IST


    AP Cabinet, AP Budget 2023-24, Andhra Pradesh Budget
    AP Budget 2023-24 : వార్షిక బ‌డ్జెట్‌కు కేబినెట్ ఆమోదం.. పేదలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం

    సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన‌ రాష్ట్ర మంత్రి మండ‌లి 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన వార్షిక బ‌డ్జెట్‌కు ఆమోదం.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 10:31 AM IST


    Mithunam Producer Passed away, Mithunam Producer Anand Muyida Rao
    Anand Muyida Rao : విషాదం.. మిథునం చిత్ర నిర్మాత క‌న్నుమూత‌

    మిథునం చిత్ర నిర్మాత మొయిద ఆనంద‌రావు అనారోగ్యంతో క‌న్నుమూశారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 10:00 AM IST


    MLC counting, MLC counting in AP, MLC counting in TS
    MLC Counting : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఎమ్మెల్సీ కౌంటింగ్‌

    తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం 8 గంట‌ల నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 9:23 AM IST


    Floods in Turkey, Turkey Floods
    వ‌ర‌ద‌ల బీభ‌త్సం.. 14 మంది మృతి

    తుర్కియేలోని ప‌లు ప్రాంతాల్లో ఎడ‌తెరిపిలేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు సంభ‌వించి 14 మందికి పైగా మ‌ర‌ణించారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 8:59 AM IST


    Today Gold Rate, Today Gold price
    మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

    ఈ రోజు బంగారం ధ‌ర త‌గ్గింది. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 త‌గ్గింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 March 2023 7:29 AM IST


    Srikalyana Venkateswara Swamy, Pushpayagam,
    18న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

    మార్చి 18న న‌ శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 March 2023 2:15 PM IST


    Washing Powder Nirma hoardings, Amit Shah Tour
    అమిత్ షా ప‌ర్య‌ట‌న‌.. 'వాషింగ్ పౌడర్ నిర్మా' హోర్డింగుల కలకలం

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న వేళ వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో హోర్డింగ్‌లు క‌ల‌క‌లం రేపాయి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 March 2023 12:37 PM IST


    YS Bhaskar Reddy, YS Viveka Murder Case,
    YS Viveka Murder Case : అన్నింటికి సిద్ధంగా ఉన్నా : వైఎస్ భాస్క‌ర్ రెడ్డి

    వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ‌కు వైఎస్ భాస్క‌ర్ రెడ్డి హాజ‌రు అయ్యారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 March 2023 11:48 AM IST


    Share it