Madhuri Dixit : బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌కు మాతృవియోగం
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ ఆదివారం ఉదయం కన్నుమూశారు
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 11:11 AM IST
గుడిసెకు మంటలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రపోయిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 10:48 AM IST
Rajinikanth : రజనీకాంత్ రాజకీయాలకు దూరం కావడానికి కారణం ఇదే
వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల కారణంగానే రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 10:26 AM IST
Vande Bharat Express : మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి
ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 9:57 AM IST
ఏపీలో అంతుచిక్కని వ్యాధి..!
పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. పక్షం రోజుల్లో వెయ్యికి పైగా పందులు మృతి చెందాయి
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 9:38 AM IST
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ : తోట చంద్రశేఖర్
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తోట చంద్రశేఖర్ తెలిపారు
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 8:38 AM IST
తెలంగాణలోని ప్రజలకు కాస్త ఉపశమనం .. 16 నుంచి వర్షాలు
తెలంగాణలోని ప్రజలకు కొద్ది రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది.
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 8:17 AM IST
పెళ్లి పీటలపై గురకపెట్టి మరీ నిద్రపోయిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
తన పెళ్లిలో ఓ పెళ్లి కొడుకు గురకపెట్టి మరీ పెళ్లిపీటలపైనే నిద్ర పోయాడు. దీంతో వధువు కు కోపం వచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 7:47 AM IST
షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?
వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. శనివారం రూ.500 పెరుగగా నేడు రూ.750 పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 6:44 AM IST
22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తెలుగు సంవత్సరాది ఉగాదిసందర్భంగా శ్రీవారిఆలయంలో ఈ నెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 3:03 PM IST
SBI Recruitment : రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియారిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 2:20 PM IST
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 1:24 PM IST