షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?
వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. శనివారం రూ.500 పెరుగగా నేడు రూ.750 పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 12 March 2023 6:44 AM ISTప్రతీకాత్మక చిత్రం
వరుసగా మూడు రోజులు తగ్గి ఆశలు కల్పించిన పసిడి ధర మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. శనివారం రూ.500 పెరుగగా నేడు రూ.750 పెరిగింది. రెండు రోజుల్లోనే ఏకంగా 1250 పెరిగింది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,150 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,890 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,040
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,490
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,940
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150, 24 క్యారెట్ల ధర రూ.56,890
గమనిక : ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.