'నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు కానీ.'. సిసోడియా ట్వీట్
నన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టవచ్చు నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని మనీష్ సిసోడియా అన్నారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 12:43 PM IST
పెళ్లైన నెలరోజులకే భర్తకు షాక్.. ప్రియురాలితో వెళ్లిపోయిన నవ వధువు
పెళ్లైన ఓ నెల తరువాత భార్య భర్తకు షాకిచ్చింది. తన ప్రియురాలితో కలిసి వెళ్లిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 12:13 PM IST
లంచం అడిగిన అధికారి.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన రైతు.. సీఎం సొంత జిల్లాలో
లంచం అడిగిన అధికారికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు ఓ రైతు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 11:35 AM IST
కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ్ కన్నుమూత
కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ శనివారం కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 10:19 AM IST
నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. మద్దతుగా ఢిల్లీలో వెలిసిన ఫ్లెక్సీలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు ఎమ్మెల్సీ కవిత.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 9:14 AM IST
ఘోరం.. కోడలి రక్తం తీసి మంత్రగాడికి అమ్మిన అత్త.. రూ.50వేలు
కోడలిని కూతురిలాగా చూసుకోవాల్సిన అత్తమామలు దారుణానికి ఒడిగట్టాడు. బంధించి కోడలి రుతుక్రమ రక్తాన్ని విక్రయించారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 8:45 AM IST
భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే ఉంచడంతో
ఓ మహిళ భర్తను హత్య చేసింది. భర్త మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 7:51 AM IST
మహిళలకు షాక్
వరుసగా మూడు రోజులు తగ్గిన బంగారం ధర నేడు పెరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 7:16 AM IST
ఆర్థిక అనుకూలత, ఉద్యోగమున శుభఫలితాలు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 7:00 AM IST
హైదరాబాద్‌లో హెలికాప్టర్ రైడ్.. 1000 అడుగుల ఎత్తు నుంచి నగరాన్ని చూడొచ్చు
వెయ్యి అడుగుల ఎత్తు నుంచి హైదరాబాద్ నగర అందాలను వీక్షించొచ్చు.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 3:09 PM IST
బస్సులో మంటలు.. కండక్టర్ సజీవ దహనం
బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రపోతున్న కండక్టర్ సజీవ దహనం అయ్యాడు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 2:33 PM IST
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం.. కొత్త తేదీ ఫిక్స్
తెలంగాణ నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 1:07 PM IST