మ‌హిళ‌ల‌కు షాక్‌

వ‌రుస‌గా మూడు రోజులు త‌గ్గిన బంగారం ధ‌ర నేడు పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2023 1:46 AM GMT
మ‌హిళ‌ల‌కు షాక్‌

మ‌న‌దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ‌. సంద‌ర్భం ఏదైనా స‌రే బంగారాన్ని కొనుగోలు చేసేందుకే ఎక్కువ‌గా మొగ్గు చూపుతుంటారు. ఆర్థిక అవ‌స‌రాల్లో ప‌సిడి ఆదుకుంటుంద‌ని బావించ‌డం ఇందుకు ఓ కార‌ణం. ఇక వ‌రుస‌గా మూడు రోజులు ప‌సిడి ధ‌ర త‌గ్గ‌గా నేడు పెరిగింది. శ‌నివారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.500 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,400 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,070 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,210

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,620

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,110

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,070

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400, 24 క్యారెట్ల ధర రూ.56,070

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story