డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సును ఢీ కొట్టిన రైలు.. ఆరుగురు దుర్మరణం
రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 12:39 PM IST
ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట తీవ్రవిషాదం
ఆస్ట్రేలియా జట్టు టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మరియా శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసింది.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 12:12 PM IST
తమ్మారెడ్డి భరద్వాజపై రాఘవేంద్రరావు ఆగ్రహం
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌పై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై రాఘవేంద్రరావు మండిపడ్డారు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 11:15 AM IST
జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి
హాంబర్గ్‌లోని జెహోవా విట్‌నెస్ సెంటర్‌లో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ దుండుగు కాల్పులకు తెగబడ్డాడు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 10:48 AM IST
జనాభా పెరగడానికి కరెంట్ కోతలే కారణమట.. కేంద్ర మంత్రి ఇలా అన్నారేంటి..?
జనాభా పెరగడానికి కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలే కారణమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 10:27 AM IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 4లక్షల మందికి గృహలక్ష్మీ
సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు గృహలక్ష్మీ పథకం కింద రూ.3లక్షల ఆర్థిక సాయం
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 9:16 AM IST
సీన్ రివర్స్ : కట్నం సరిపోలేదని పెళ్లి వద్దన్న వధువు.. షాక్‌లో వరుడు.. కొసమెరుపు ఏమిటంటే..?
కట్నం తక్కువైందని వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌పరిధిలో జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 8:35 AM IST
విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 8:05 AM IST
గుడ్‌న్యూస్.. మూడు రోజుల్లో రూ.950 తగ్గిన బంగారం ధర
వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గింది. బుధవారం రూ.200, గురువారం రూ.650 తగ్గగా నేడు రూ.100 తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 7:40 AM IST
నిమ్మకాయ యొక్క ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీకు తెలుసా..?
నిమ్మకాయలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 3:30 PM IST
విశ్వక్ సేన్ 'ధమ్కీ' రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న ధమ్కీ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 1:41 PM IST
మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన మొక్కజొన్న గింజలు
మొక్కజొన్న గింజలు తింటూ మూడేళ్ల చిన్నారి మరణించింది.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 12:59 PM IST