నామినేషన్ వేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నామినేషన్లను దాఖలు చేశారు
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 12:14 PM IST
బంగారం స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ అరెస్ట్
బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 11:46 AM IST
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు ఇవే
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ సారి చూద్దాం.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 11:06 AM IST
జాతరలో అందరూ చూస్తుండగానే అల్లుడిని చంపిన మామ
కర్నూలు జిల్లాలో జాతరకు వచ్చిన అల్లుడిని అందరూ చూస్తుండనే దారుణంగా హతమార్చాడు మామ.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 10:42 AM IST
మందుబాబులకు షాక్.. విశాఖలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విశాఖలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 10:02 AM IST
Delhi Liquor Scam :ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఈడీ
ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పందించింది.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 9:32 AM IST
45 ఏళ్ల స్నేహం ఈ రోజుతో ముగిసింది
బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 9:07 AM IST
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ.. ఏ ఏ అంశాలు చర్చకు రానున్నాయంటే..?
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 8:04 AM IST
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 7:31 AM IST
'అవతార్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే మూవీ స్ట్రీమింగ్
అవతార్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 3:15 PM IST
రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 1:12 PM IST
అసోంలో భూ ప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే..?
అసోం రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున 3.59 గంటల సమయంలో భూమి కంపించింది.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 12:47 PM IST