Archana Gautam : బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ను చంపుతానంటూ ప్రియాంక గాంధీ పీఏ బెదిరింపులు
ప్రియాంక గాంధీ పీఏ సందీప్ సింగ్ తనను చంపుతానని బెదిరించాడంటూ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్చన గౌతమ్ ఆరోపించారు
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 12:17 PM IST
భార్య షాపింగ్ చేస్తే సంచులు మోయాల్సిందే.. స్టార్ హీరో అయినా సరే
ఉపాసన షాపింగ్ పూర్తి అయ్యాక ఆ బ్యాగులు మోస్తూ తన వైపే చూస్తూ చరణ్ ఆమె వెనకానే నడుస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 11:44 AM IST
ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. తెలంగాణ తల వంచదు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 11:08 AM IST
ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఇద్దరు ప్రయాణీకులు మృతి
కైరో పట్టణంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 2 ప్రయాణీకులు మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 10:40 AM IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసింది.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 9:58 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 9:29 AM IST
మహిళలకు శుభవార్త.. నేడు బస్సుల్లో ఉచిత ప్రయాణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలోని బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 8:34 AM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2 గా నమోదు అయినట్లు NCS తెలిపింది.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 7:59 AM IST
శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధర తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.200 తగ్గింది.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 7:32 AM IST
ఆర్‌సీబీ ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..?
డబ్ల్యూపీఎల్ లో వరుసగా రెండు మ్యాచుల్లో ఆర్‌సీబీ ఓడిపోయింది. దీంతో ఆ జట్టుపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది
By తోట వంశీ కుమార్ Published on 7 March 2023 3:15 PM IST
నేనూ తెలంగాణ బిడ్డనే.. వెలివేయకండి : పూనమ్ కౌర్ భావోద్వేగం
రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పూనమ్ కౌర్ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది
By తోట వంశీ కుమార్ Published on 7 March 2023 1:08 PM IST
చెరకు సుధాకర్‌కు బెదిరింపులు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు కేసు
By తోట వంశీ కుమార్ Published on 7 March 2023 12:17 PM IST