వామ్మో.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 2:30 AM GMTప్రతీకాత్మక చిత్రం
బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. ఇటీవల పసిడి ధర పెరుగుతూ పోతుంది. 10 గ్రాముల పసిడి ధర పై శనివారం రూ.250 పెరుగగా ఆదివారం ఏకంగా రూ.1500 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,320
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,470
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,320
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,370
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,320
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,320
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,320
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల ధర రూ.60,320
గమనిక : ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.