శాంతించింది.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌ర‌లు అమాంతం పైపైకి వెలుతుండ‌గా కాస్త శాంతించాయి. నేడు ప‌సిడి ధర కాస్త దిగి వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2023 2:09 AM GMT
Today Gold Rate, Today Gold price

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

గ‌త కొద్ది రోజులుగా ప‌సిడి ధ‌ర‌లు అమాంతం పైపైకి వెలుతుండ‌గా కాస్త శాంతించాయి. నేడు ప‌సిడి ధర కాస్త దిగి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.500 త‌గ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,930

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,930

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,830

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.59,780

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780

గమనిక : ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణాలు వ‌ల్ల నిత్యం ధ‌ర‌ల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Next Story