పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?
బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2023 1:53 AM GMTప్రతీకాత్మక చిత్రం
బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. నిన్న పసిడి ధర తగ్గగా నేడు పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ. 600 పెరిగింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,930
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,430
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,830
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,780
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780
గమనిక : ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణాలు వల్ల నిత్యం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొనుగోలు చేసే ముందు ఓ సారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.